పద విన్యాసం
          
 

  - నిర్వహణ: కూచిభొట్ల శాంతి                                                                    

1

2

3        

    

4

       

5

 

6

        

7

 

 

 

8

9

 

 

 

 

10

 

     

11

 

12

 

13

  

14

15

 

    

16

   

   

 

17        

 

 

 

   

18

   

 

19

20

       

 

    

 

21        

 

22

 

 

23

 

24       

25

26

 

 

 

 

27

  

      

 

 

28

 

       

 

 

 

    

29

 

 

30    

     

 

31

32

    

 

 

 

33

34    

 

 

 

 

 

35

 

 

 

 
   

ఆధారాలు-నిలువు

1. దుర్గాదేవి .....5
2 కనుబొమ...4
3 అతడు లేక భర్త ...( క్రింద నుంచి పైకి..౩)
4 చిన్న కత్తి .. 2
5 ఉసిరిక.. 3
6 స్థిరత్వాన్ని కోల్పోవు...4
9 ఒక పనిముట్టు కిందనుంచి పైకి, ఎవరన్నా మకీ విసిగించేస్తుంటే.........కొట్తున్నాడు అంటారు..2
11 మల్లయుద్ధం .. 2
13 మా తాతమ్మ కాలం నాటి ఆభరణాలు ప్రస్తుతంలో..8
14 కినుక...కిందనుంచి పైకి..2
18 నావ...3
20 బాణసంచా...3
21 జగడమాడుట..5
22 ఏనుగు గున్న...4
24 ప్రతిబింబించిన..3
25 కొమ్ము ఎక్కువైన పిశాచం..2
26 నేర్పు లేక చాతుర్యం...4
27 గాలి...3
32 చెలి..2
33 గారాబం ...2


ఆధారాలు - అడ్డం

1 బుజ్జగించు ... 5
5 ప్రతిరోజూ..4
7 చిన్న నీటిగుంట...3
8 మరదలు...3
10 అశ్వత్థపత్రం...4
12 కల్పవృక్షం..5
15 విరాజిల్లు లో చల్లదనాన్ని సూచించేమాట..2
16 అట్నుంచి ఇటుకి, రాత్రిళ్ళు కాపలా తిరగడం ..2
17 తొలగు.. లేక అడ్డురాకు..3
19 నడికట్టు లేక బెల్టు..3
21 వాడ లేక వీధి..4
23 ఇప్పటికీ పల్లెల్లో పాలవాళ్ళు దీన్ని వాడుతున్నారు...4
26 పాఠకుడు...4
27 అక్షింతలు లేక తలంబ్రాలు..5
28 ఒక రాశి...2
29 నందివర్ధనం..2
30 సగం పెరడు మాత్రం మిగిలింది..2
31 కష్టజీవనం...3
34 ఉదాసీనత..3
35 చక్కదనం...4


 

 

ఇక మీరు చేయవలసినదల్లా...
 

ఆధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:  ఏప్రిల్ 25, 2009


ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

 

 

మార్చి నెల పదవిన్యాసానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ధన్యవాదాలు.

మార్చి నెల విజేతలు:

రాజు పావులూరి, New Rochelle, NY

వడ్లమాని పద్మావతి, హైదరాబాద్

ఒక తప్పుతో పంపినవారు:

శ్రీ లక్ష్మి పోలంరెడ్డి  Pittsburg PA.

వీరందరికీ అభినందనలు.

 

 

 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech