బిత్తరంబుగ మొలక కెంపులు పెదవి నెవ్వతె వుంచెరా
గుత్తమైన మిటారి గుబ్బల గుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరు వారను చెక్కి లెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
వర్ణచిత్రం: బాపు

|
|
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)