మనబడి
తెలుగు మాట్లాట

సిలికానాంధ్ర మనబడి 2016 సంవత్సరంలో తెలుగు మాట్లాట భాషా వికాస ఆటల ప్రాంతీయ పోటీలు నాలుగవ విడత May 8, 2016 రోజున Fremont లో బుడతలు వయోవర్గం ( 5 ఏళ్ల నుండి 9 ఏళ్ల వయసు) మరియు సిసింద్రీలు వయోవర్గం (10 ఏళ్ల నుండి 14 ఏళ్ల వయసు) పిల్లలకు నిర్వహిస్తున్నది. తెలుగు మాట్లాట ముఖ్య ఉద్దేశ్యం తెలుగు పిల్లల్లో మన భాష పట్ల ఆసక్తిని మక్కువను పెంచడం. ఈ ఆటల్లో "పదరంగం" (Spelling Bee లాంటి ఆట), "తిరకాటం" ("Jeopardy" లాంటి ఆట) మరియు "ఒనిమా" ("ఒక్క నిమిషం మాత్రమే" - Just-a-minute లాంటి ఆట) అనే ఆటలు ఉంటాయి. ఈ సంవత్సరం పిల్లలు ఈ ఆటలను ఆడి, అభ్యాసం చేసి, అలవాటు పడేందుకు సౌకర్యంగా పదరంగం పదాలు, తిరకాటం ప్రశ్నావళులు అందరికీ అందుబాటులో http://maatlaata.com/ practice/ అనే website లో ఉన్నాయి. మరిన్ని వివరాలకు http:// manabadi.siliconandhra.org/ TeluguMaatlaata/index.php అనే website కి వెళ్ళండి. మీకు తెలిసిన తెలుగు వారికి ఈ ఆటల గురించి చెప్పి, వారి పిల్లలను నమోదు చెయ్యమని ప్రోత్సహించండి!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)