పదవిన్యాసం

ఫిబ్రవరి, 09 - పద విన్యాసం
నిర్వహణ: కూచిభొట్ల శాంతి

 


                                                

1

2

3        

    

4

        

5

6  

 

        

7

 

 

 

 

 

8

 

 

9

10

 

       

11

 

12 

 

 

   

 

 

 

13     

 

   

14      

 

        

 

 

 

   

15

    

 

16

 

       

 

    

 

17        

 

 

 

 

 

18

       

 

19

 

 

20

21

 

 22   

      

 

 

23

 

       

 

 

 

24     

 

25 

 

26     

    

 

27

 

28    

 

29

 

 

30      

 

 

 

31

  

 

 

32

 

 

       
ఆధారాలు నిలువు


1. మితిలేని వాడు లేక దేవుడు...............5
2. ప్రాకారము.....................................................3
3. నెలవు...........................................................2
4. బియ్యం.........................................................3
5. ఒక కూరగాయ.......చాలా మందికి నచ్చని రుచికలది.........5
6. పొద్దున పాఠశాలలో ఇందుకు బెల్లులు మోగిస్తారు..........9
9. కూర్చున్నకొమ్మని నరుక్కునట్టు. ఇలాంటి అర్ధం వచ్చేదే...... ....... తాను పడ్డట్టు..........9
11. ఇంత హరాత్తుగా వచ్చారు అందరూ కుశలమేకదా......5
12. .......... ఇది ఎంతటి గాయాలనైనా మాన్పుతుందని  నానుడి...........3
13. సరస్వతీ దేవి వాహనం ........3
17. చులకన చేసి, లేక అవమానించి.........5
19. నారికేళ చక్కెర పాకం లోనిది............4
21. ఆకాశం................4
22. మధ్యలో వదిలేసి పోదామా అంటే ఇలాగే ఉంటుంది మరి....................2
25. సన్నని తెల్లని వస్త్రం......................3
28. సాయంకాలం............................2


ఆధారాలు అడ్డం


1. అడ్డులేని లేక ఆశాభంగం కలగని.......................5
5. కనుక........ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే.....3
7. జాము లేక యామం...................3
9. అన్నం ముద్ద లేక ఆహారం.......................2
10. అమెరికాలో ఉన్న మాత.....................2
11. సింగారింపులో భాగంగా............................7
13. రావడం............................................................2
14. వంద వేల రూపాయలు...........................3
15. అటునించి ఇటుకి ............చిరునవ్వు.....3
16. వెరపు కుడినుంచి ఎడమకు.............2
17. కొంచెం గుడి లోపం ఉంది............... 3
18. అష్టదిగ్గజాలలో ఒకరు...............3
19. ధోవతి; వసారా......................2
20. గడ్డిపరక..........................5
23. లక్ష్మి.................3
24. ఆత్మాభిమానం ఉన్న స్ర్తీ...................4
26. భార్య............................2
27. 22 నిలువు........................3
29. ఇక్కడ దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నట్టుంది..........3
30. రాయబడిన లేక నిర్మించబడిన..............................3
31. పగవాడు.................................3
32. మెలిక............................2

 

 

ఇక మీరు చేయవలసినదల్లా...
 

ఆధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

 


మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
ఫిబ్రవరి 25, 2009


ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

 

 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.