పద విన్యాసం జూలై, 2009
                                                        
- నిర్వహణ - కూచిభొట్ల శాంతి

 

 

1

 

2       

3   

 

4    

 

5

 

6       

 

 

7

 

 

 

 

 

 

 

8

 

   

 

9

 

10

 

11 

 

 

 

 

12

 

 

 

       

 

 

 

13

14

 

 

 

 

       

15

    

16

    

 

 

 

 

17

 

       

 

 

 

18

 

 

19

  

      

20

 

21

22

       

 

23

 

    

24

 

 

25

     

26

 

 

    

 

27

28

 

29  

 

 

 

 

 

30

 

 

 

 

        పదవిన్యాసం ఆధారాలు - నిలువు
1.  చిన్నవాడు లేక అనుభవం లేని వాడు అని చెప్పే సందర్భంలో ఈ పదం వాడతారు.....4
2    సేవకుడు లేక బానిస...3
3    కింద నుంచి పైకి ఏటవాలు చోటు....2
4    అసంపూర్ణం లేక కాస్త కాస్త చేసిన పనికి వాడే పదం....4
5    బండి లేక తేరు....2
6    పూర్తిగా ఆశ వదులుకొను...8
9    బావిలోంచి నీళ్ళు తోడే పాత్రలు...3
10    ప్రతి నిముషం అస్తవ్యస్తంగా..4
12    పావురం....4
13    సున్న తీసివేస్తే ముసలితనం...2
14    మంత్రి లేక అమాత్యుడు...3
15    తామర...3
16    కొంటెతనం...5
19    కుంపటి....3
22    బాగా ఆలోచించు...3
23    చెరకు రసం....3
24    దూకటం...3
26    త్యజించు...2
28    ఆడబిడ్డ...2


పదవిన్యాసం ఆధారాలు - అడ్డం
1    ఉరుములు, మెరుపులతో అప్పుడప్పుడు ‘ఇవి’ తప్పనిసరి....4
4    మెరుపు....5
7    అగ్నిపర్వతం నుండి వచ్చే శిలాద్రవం..2
8.   మిరపపొడి ..... 3
9    తీసుకొను లేక పుచ్చుకొను...3
11    విసుగు పుట్టే వరకు వాగడం, లేక గోడు...2
12    చెప్పులు...5
13    యువతి...4
15    13 అడ్డంలోని చివరి రెండు అక్షరాలు...2
16. చాలా కాలం బతకమని ఆశీర్వచనం........4
17    ఆశ్రయించి బతికేవాడు...4
18    పశుపక్ష్యాదుల అరుపు...2
20    వంటచేయు...2
21    తండ్రి...2
23    కొబ్బరిచెట్టు...4
25    నవమల్లిక...6
27    మబ్బు లేక మేఘం...2
29    కూర లేక పచ్చడి మొదలగు ఆధరవు...3
30    సంతోషము...4
 

ఇక మీరు చేయవలసినదల్లా...

ఆధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు: మే 25, 2009
ఈ-మెయిలు: santhi@siliconandhra.org
చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014
                                          

                                             గత నెల పదవిన్యాస పూరణం

 

1

2  భ  

ధ్వ

3 జు

4డు

 

5

 

 అ

 ష్య

 

 దం

 

7లా

 

8 పో

 సు

9 కొ

 ను

 కే

 

10 తు

 రా

 యి

 

 ష

 

11ఱ్ఱు

 గు

12తు

 ష్టు

  డు

 

 

13

 క

రం

 

 ద

 వు

 

 

 

14

 

 ప

       

15

 నం

 

16 

17

 కా

 డు

 

18దా

 ఖ

  లా

 

19మా

 ట

 డు

 

 సు

 

   ర్ధా

     

20

21ఠం

 

22

  స

 రు

 పిం

 దె

    లు

 

 23కం

 గు

24

    త్ర

 రి

 

 డం

    

 

25సా

 

 మ

26క్కు

 ము

 

27జై

 

28

 లు

 ము

 కొ

 ను

             
గత నెల విజేతలెవరూ లేరు.
  

 
 
 
 

 మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech