పాఠకుల స్పందన

-

 

Response to: june2009 sujananeeyam

Name: K.Raja Sekhara Raju. Associate editor,
Chandamama Telugu, Chennai

Message: Dear Sir,

1.
on 'sastreya sangeetam'
సరోజ గారి వ్యాసం నిజంగా చాలా బాగుంది . శాస్త్రీయ సంగీతాన్ని రేడియోలలో , ప్రోగ్రాంలలో వినడమే కాని దానిగురించి ఓనమాలు తెలియకున్నా , ఆమె చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది . సినిమా పాటలు , సినీ సంగీతం కమర్షియలైజ్ అయినంతగా శాస్రీయ సంగీతం కాకపోవడమే దాని పట్ల అందరూ ఆసక్తి చూపకపోవడానికి కారణమేమో కదా .. పైగా దాని ఉత్తాన పతనాలను పక్కన బెట్టి చూస్తే సినీ సంగీతం , సినిమా పాట గత ఆరేడు దశాబ్దాలుగా జన హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది . ఇప్పటికీ సినిమా పాట మాస్ గానూ , శాస్త్రీయ సంగీతం కొద్ది మందికే పరిమితమైన క్లాస్ ఆర్ట్ గాను మాత్రమే సారాంశంలో మిగిలి పోయాయంటే ఇదే కారణమేమో మరి .
2.
on Palagummi viswanatham
" ఆయన జీవితంలో , సంగీత జీవితంలో ఆసక్తికరమైన అంశాలని మరోమారు ప్రస్తావించుకుందాం ."
వీలైనంత త్వరగా పాలగుమ్మి విశ్వనాధంగారి జీవిత , సంగీత జీవితానుభవాలను వివరంగా ప్రస్తావించండి . అత్యంత వివరంగా ఆయన జీవిత సంగీతాలపై బృహత్ ఇంటర్వూ చేసి ప్రచురిస్తే ఇంకా మంచిది . తాము చేసిన మహత్కార్యాల గురించి కనీసంగా కూడా చెప్పుకోలేని అలనాటి తరానికి చెందిన అరుదైన వ్యక్తుల్లో ఈయనా ఒకరు . చందమామ పత్రికలో కూడా ఇంతే .. 50, 60 ఏళ్లు బాలసాహిత్యానికి చందమామ రూపంలో అపూర్వ సేవ చేసిన మహనీయులు సైతం - కొడవటిగంటి కుటుంబరావు , వడ్డాది పాపయ్య , చిత్రా , శంకర్ , దాసరి సుబ్రహ్మణ్యం - తమ గురించి , తమ అనుభవాల గురించి ఏమీ చెప్పుకోకుండానే వెళ్లి పోయారు . వీళ్లందరిలో మనకు మిగిలి ఉన్న చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యంగారు తనకు రెఫ్లెక్టెడ్ గ్లోరీలో ఆసక్తి లేదని కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ గారితో ఇటీవలే అన్నారట . తమపట్ల , తమ రచనల పట్ల ఇంత నిర్మమకారం , నిర్లిప్తత అలనాటి కథకులకు , పాలగుమ్మి వంటి గీతా ' కారులకు ఆభరణం కావచ్చేమో కానీ చరిత్ర మాటేమిటి ? మరో 50 ఏళ్ల తర్వాత వీళ్ల గురించి బహుశా ఎవరికీ తెలియక పోవచ్చు కూడా . ఈ క్రమం ఇలాగే కొనసాగకూడదంటే మన కళ్ళ ముందు మిగిలి ఉన్న దిగ్ధంతుల వాయిస్ తో సహా రికార్డు చేయవలసిన అవసరం ఉంది . తన చరిత్రను తాను చెప్పుకోలేకపోయిన , గ్రంధస్తం చేసుకోలేకపోయిన దయనీయ జాతిగా మన మీద మోపబడిన నల్ల మచ్చ మరో అయిదు వందల సంవత్సరాల వరకు కూడా కొనసాగే అవకాశముంది .
పాలగుమ్మి పరిచయ కర్త కృష్ణగారికి మనఃపూర్వక అభినందనలు .
------------
మొత్తం మీద సుజనరంజని గతంతో పోలిస్తే చాలా బాగుంది . లేఅవుట్ తో పాటు విషయవైవిద్యం కూడా ఆసక్తికరంగా ఉంది . ఇకనుంచి మీ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా చూస్తుంటాను . అన్నమయ్య స్వరార్చన ద్వారా జాతి గర్వించే పనిని విజయవంతంగా ముగించారు . అందుకు నిండు నీరాజనాలు ...

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు. క్రింద జతపరచబడిన సి.కృష్ణ గారి ప్రత్యుత్తరం మీకు అందచేయడానికి సంతోషిస్తున్నాము.

రాజశేఖర్ గారికి,

కృతజ్ఞతలు.  మీరు రాసిన ఉత్తరం పాలగుమ్మి వారి వద్దకు వెళ్ళినప్పుడు చూపించాను.

ఆయనిలా అన్నారు "సరిగ్గా ఇదే విషయం ఇటీవల ఒక అకాడమీ వారు నా దగ్గర ప్రస్తావించారు.వారి కోరిక  మేరకు నా జీవిత కథ రాయడం మొదలెట్టాను. మన దేశానికి స్వాతంత్రం రాకమునుపు, స్వాతంత్ర సంగ్రామ సమయం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మూడూ కాలాల్లో గడిచిన నా జీవితంలోని అనుభవాలు, విశేషాలు, నేను గమనించిన,
పరిశీలించిన విషయాలు, కాలంతో బాటు ప్రజల దృక్పథాల్లోవచ్చిన మార్పులు ప్రస్తావిస్తున్నాను. నా సంగీత జీవితంలో అనుభవాలు, అనుభూతులు, అపురూప సంఘటనలు, అతిరథ మహారధులతో పనిచేసిన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ మరీ రాస్తున్నాను."

ధన్యవాదాలతో

సి.కృష్ణ

Response to: june2009 sujananeeyam
Name: Chenchayya Bathala

Message: Dear Sir:
I can't read any articles from the Sujana Ranjani magazine. I see lot of squares only. How to access them. I am not a member. Does it make any difference?


సుజనరంజని: అయ్యా సుజనరంజని చదవడానికి ఏ మెంబర్‌షిప్పు అక్కరలేదు. ఇది ఉచితంగా అందరూ చదువుకోవచ్చు. కానీ మీ కంప్యూటర్ లో బహుశా Unicode enable చేయ్యలేదోమో, ఎవరికైనా చూపించండి. unicode vunTE హాయిగా చదువుకోవచ్చును. మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 
Response to: june2009 rachanalaku ahvanam
Name: Tekumalla Venkatappaiah, Vijayawada

Message: I am happy to know thru Sri Kuchibhotla Anand of silicon andhra, that you have launched an e-Magazine. I wish to contribute some articles on Annamayya shortly. Regards, venkatappaiah

సుజనరంజని: మీ రచనలను rao@infoyogi.com or sujanaranjani@siliconandhra.org కి గాని పంపండి. ప్రచురణయోగ్యమైతే పరిశిలించిన మీదట వాటిని తరువాయి సంచికలలో ప్రచురిస్తాము.  మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 
Response to: june2009 maapellipallaki
Name: K.S.Anjali, SOHAR(OMAN)
Message: editor gaariki,

 ప్రతి నెల మా పెళ్ళి పల్లకి చదువుతుంటే, నిజంగా మా పెళ్ళి కబుర్లు,పాత జ్ఞాపకాలు చాలా ఆనందంగా ఉంటోంది. మాపెళ్ళి అయ్యి 30 వసంతాలు నిండినా ఈ శీర్షిక చదువుతుంటే నిన్న మొన్ననె జరిగిన తీయని అనుభూతి. చాలా బాగుంది.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు. మా పెళ్ళి పల్లకి గురించి మా పెళ్ళి పల్లకీ లోనూ; అలాగే మీ నాన్నగారి గురించి మా నాన్నకు జేజేలు అనే శీర్షికలోనూ, ప్రతి పాఠకులూ పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాము. మీ రచనలను rao@infoyogi.com or sujanaranjani@siliconandhra.org పంపండి. మేము వాటిని సంతోషంగా స్వీకరిస్తాము.
 
Response to: june2009 sujananeeyam
Name: Subu garikapati, Newyork
 

Message: సంకల్పం మంచిది కాబట్టి event గొప్పగా జరిగింది. నిర్మలమైన మనసుతో అందరూ ఒక్కటె, ఆ కీర్తన అందరి సొత్తు అన్నప్పుడు -- end result దీనిలాగా గొప్పగా ఉంటుంది.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 sujananeeyam
Name: samba siva sarma, katrenikona

Message : మీ యొక్క ఈ కార్యక్రమం మీ మనసున పడినప్పుడే మీరు అ భగవంతుని అనుగ్రహం పొందారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నొ చేసి మీరు ఈ హిందు మతాన్ని కాపాడగలరని విశ్వశిస్తూ... జై శ్రీ రాం

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 mantraniki-shakti-unda
Name: J PANDURANGARAO, RAJAHMUNDRY
 

Message: MADHUJI,
   THIS ARTICLE IS SO FINE.  IAM VERY THANKFUL TO FOR GIVING MORE INFORMATION ABOUT DURGA.
EVERY RAVI TREE HAS THAT MUCH POWER OR THIS PARTICULAR TREE HAS THIS POWER? PLEASE CLARIFY.  NAMASKARAM J P R
 

సుజనరంజని: క్రింద జతపరచిన మధుబాబు గారి ప్రత్యుత్తరం మీకు అందజేయడానికి ఆనందిస్తున్నాము.
 

మధుబాబు: Panduranga Rao garu,
Thank you for your complements on the article.

The greatness of Ravi Tree is that every one of them has this power. Its one of the spiritual treasures in the Mantra Sastra. There can be wonderful powers that could be achieved by practice under those, using the leaves or keeping a small part in the pooja mandir.

So every Peepal tree is powerful. Now there are special ones which are located in Punya Kshetras, those carry and absorb even more capabilities. The examples are the Ravi Tree in the campus of Draksharamam, just behind main temple next to Kalabhairava. The one in Vijayawada Durga Temple etc. Since these are located in spiritual centers, the significance is even more.

Regards
Madhu
 

Response to: june2009 mantraniki-shakti-unda
Name: Jeevan, Bangalore
It is interesting that you are quoting from different religions also. Thanks for the broad discussion.
 

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: May2009 pathakulaspandana
Name: HariKrishna, Noida
Message: Hi Sir,
i am happy to see Mantraniki Sakthi Vundaa, Ramayana Rathna Mala which are really thought provoking and giving us spiritual knowledge. సాయంకాలం గుడికెళ్ళి ఎంచక్కా భజన చేసి ప్రసాదం తిన్నంత హాయిగా ఉంటుంది. Keep it up

Thanks
HariKrishna

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: May2009 mantraniikishatkiunda

  Name: Nanduri Sriniva

Message:  మధు గారూ,  "ఇంత చదువుకున్నాకా, ఇంకా ఆ మూడు రోజులూ మూలనుంచడం..."

స్థూల సూక్ష్మ శరీరాలూ, ఆ మూడు రోజులూ వాటిపైనుండే ప్రభావాలూ మొదలైన విషయాలు తెల్సిన మీరు కూడా, ఇలా రాసి , పాఠకులని పక్కద్రోవ పట్టించడం భావ్యమా? ఇదే విషయాన్ని, సైన్సు  మాత్రమే తెల్సి, ఆధ్యాత్మికత గురించి అస్సలు తెలియని మనిషి రాసుంటే, నేను ఇంతగా బాధపడి ఉండేవాణ్ణి కాదేమో? మీలాంటి వారు రాయడమే విచారకరం :(

సుజనరంజని: క్రింద జతపరచిన మధుబాబు గారి ప్రత్యుత్తరం మీకు అందజేయడానికి ఆనందిస్తున్నాము.

మధుబాబు: Dear Srinivas garu,
Thank you for your comment. If you notice the article, I purposely geared it towards making people think and place some comments that would create a churn of the thought process. I wanted to bring out situations where it has been taken as a chance to create mean treatment towards women.

Let me take a situation which has been seen quite often. Let us say we have a sister in the in laws house, who are completely orthodox. They treat her like a really untouchable on those three days, how do we feel? I have seen people throwing plates at them on those three days. My question is aren’t we treating them as manifestations of Lakshmi on one day and why we treat them differently on those three days. I wanted some people to think about it.

On the other hand my view is that we should look at the spiritual aspects of it and understand. Let them take rest and live in a comfortable place, but people are misunderstanding the subtle elements as you mentioned. How many people in today's world are getting the actual point? Broadly people in general are going in two directions which are of kind of concern to us, of course, as well wishers. One of those, who don’t care about the things anymore, who will just blend in normally and do anything those days. On the other hand those who take it so seriously that they use this as instrument to subdue others. Both these are issues, do you agree?

One thing I am happy is that you are reading and reflecting on the writings. I am kind of holding back on writing some things I really want to write. I want to go into the intricacies of the spiritual world, avadhutas and mantras and sadhana at peak levels. I am kind of confined as to receptiveness of audience.

What do you advice, shall I dwell into the real science of yogic experience and mantras. I needed a feedback from readers. I personally had been fortunate to be close to masters with Siddhis and some real yogis. I am putting the diluted version there. What do you think would be the great idea to explore to start with?

I appreciate your suggestions from real learned reader's perspective.

Madhu

Response to: june2009 susvaralapalagummi
Name: Swetha, ponnur
Message: hi naku okkasari vuru poyiravali audio kavali ivvagalaraa?

సుజనరంజని: అది మా పత్రికలో వచ్చిన పాట కాదు. మా శీర్షికలన్నీ మీకు అంతర్జాలంలో (internet) లో www.sujanaranjani.siliconandhra.org లో గత సంచికలలో దొరుకుతాయి. దాదాపు ప్రతిసంచికలోనూ ఒకొక్క గజలు మీరు వినగలుగుతారు. మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 homepage
Name: lalitha narumanchi, india

Message: I have participated in annamayya lakshagalaarchana along with my mom and aunt. We CONGRATULATE you for organizing such an event. am a singer, writer, teacher for arts and crafts and a social worker by myself and my mom is also a singer, director for dances and dramas like kolatam, social plays and an artist by herself. We have enjoyed the program to the core. In case you feel that our participation helps u any way you are most welcome. By the way my mom's name is KUCHIBHOTLA RAMASESHU and after marriage she is now NARUMANCHI RAMASESHU. We congratulate u once again and please feel free to contact us for any kind of assistance. Thanks and regards. Bye.

సుజనరంజని: లలిత గారూ, అవకాశం వచ్చిన పిమ్మట తప్పక మిమ్మల్ని సంప్రదిస్తాం. సుజనరంజనికీ, సిలికానాంధ్రకీ మీ సహాయ సహకారాలందిస్తున్నందుకు కృతజ్ఞతలు

Response to: june2009 homepage
  Name:
కట్టా గిరిజా రమణ శర్మ, మహబూబ్ నగర్
  Message:    తెలుగు లోగిళ్ళలో తెలుగు వాడకం తగ్గిపోతున్నది. పిల్లలతో తల్లితండ్రులు తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. బడిలో, వీధిలో, నెట్లో,చివరకి ఏట్లో కూడా ఇంగ్లీషే . ఆదికూడా బట్లర్ ఇంగ్లీషే  మన భాషను బ్రతికించుకోవాలి.  అందరు తెలుగు మాట్లాడితే తెలుగు మళ్ళీ వెలుగులోకి వస్తుంది.

 
 
సుజనరంజని: సరిగ్గా చెప్పారు. మీ భాషాభిమానం అందరికీ వుంటే చాలా బావుంటుంది

Response to: june2009 maanannakujejelu
Name: Sreenivasulu, Abu Dhabi, UAE

Message: You are very lucky to have a such a grate father, very few will have this luck. Pramanms to your father.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 telugu tejomurthulu
Name: bsaraswati, Hyderabad, A.P., India

Message: siliconandhra vari sujanaranjani chala chala bagundi. thanks a lot. Daily I read and enjoy the whole of it. Some times I repeat the same story again and again. Do continue with such good articles. Thanks once again. - b.saraswati

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 pathakula-spandana
Name: HariKrishna, Noida

Message: Hi Sir,
Though you people are in USA you are doing really a good job to Telugu Language and Telugu Land. I am proud of your good work. I am getting more happiness after reading the magazine and please keep the good job. I am fan of Thatipamala sirs paradesi kathalu. Please continue that series.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 pathakula-spandana
Name: HariKrishna, Noida

Message: Hi Sir,
Though you people are in USA you are doing really a good job to Telugu Language and Telugu Land. I am proud of your good work. I am getting more happiness after reading the magazine and please keep the good job. I am fan of Thatipamala sirs paradesi kathalu. Please continue that series.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: Ravi Mukkamala,Lansdale, PA

Message: Very nice article with some good critique and nice message for people aspiring to sing (classical or light/film music). I agree with many points, esp. about judges with limited knowledge of classical music making comments on its effects on one's ability to sing light music. Glad to have read your article.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 mantraniki-shakti-unda
Name: G.V.Ramanamma, Hyderabad

Message: మీ సుజనరంజని చాలా బాగుంది, చాలా విషయలు తెలుసుకొగలుగుతున్నాము. మీకు ధన్యవాదములు.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 weekpoint
Name: jayasree Achanta, Hyderabad
Message: ఆద్యంతం ఆసక్తిగా చదివించిన ఇలాంటి ఆర్టికల్స్ మాకోసం మరికొన్ని ఇలా...... ప్రచురించండి.

సుజనరంజని: తప్పకుండా! మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 susvaralapalagummi
Name: Bhaskaram Kasturi, Guntur

Message: In this article the author mentioned Veturi Anand murthy. His idea might be Veturi Sundara Ramamurthy. In my preious mail I only mentioned this but I typed in Telugu with the telugu fonts I have. Due to mismatch it could not be read.
 

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు. క్రింద జతపరచబడిన సి.కృష్ణ గారి ప్రత్యుత్తరం మీకు అందచేయడానికి సంతోషిస్తున్నాము.
      --
భాస్కర్ కస్తూరి గారికి,

వేటూరి ఆనందమూర్తి గారు అని రాయడం సరైనదే. ఆనందమూర్తి గారి గీతాలను పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచారు. విఖ్యాత కవి, పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమారులు వేటూరి ఆనందమూర్తి గారు. ఈయన గొప్ప కవి, తండ్రిలాగే అన్నమయ్య కీర్తనల విషయంలో విశేష కృషి చేసారు. సినీ పాటల రచయిత వేటూరి సుందర రామ్మూర్తి , వేటూరి ఆనందమూర్తి గార్లు కజిన్స్ అవుతారు. పాలగుమ్మి వారికి వేటూరి సుందర రామ్మూర్తి గారికి మంచి స్నేహం ఉంది కానీ వారి పాటలేవీ పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరచలేదు.

ధన్యవాదాలతో

సి.కృష్ణ

Response to: june2009 annamayya-keertanalu
Name: venkatesh, hyd

Message: Please publish more songs
 సుజనరంజని: తప్పకుండా! మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 batuku-bajaruna-padindi
Name: putta sreedhar ,senior producer,cinema desk,hmt.v. .telugu news channel,
andhrapradesh,Hyderabad

Message: the story is simply comic.it shows the reality in a satirical way.all the channels are creating nuisance in place of news.thanks for the reality

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 yanadamurikathalu-oka sanivaaram ratri
Name: ramya, Rajahmundry

Message: This magazine/ site is improving every month. I congratulate all the team members
సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 weekpoint
Name: madhav, Hyderabad

Message: Dear Sir,
I have been reading your articles, quite from some time. These are nice articles, but one thing I want to say something about the name of the article. "week point", I don't know whether you mean it weak point or week point when you are writing in telugu its one and the same and the meaning is the point is weak....not strong...so kindly try to see into this..and one more thing we have high regards about you kindly write something useful for the public other than praising YS rajasekhar reddy, may be he is a good cm at least write about his works and benefits of the policies rather than praising him

సుజనరంజని: అయ్యా ప్రతి రచనలోని అభిప్రాయాలన్నీ అయా రచయితలవే. మీ అభిప్రాయాలను రచయితలకు తెలియపరుస్తాము. ఈ శీర్షికలో వీక్ అంటే వారం అని అర్థంగానీ బలహీనత కాదు. మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 annamayya-keertanalu
Name: Udaya Kumar daki, Mumbai

Message: Very nice
 

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 annamayya-keertanalu
Name: Madhavi Puranam,  Hyderabad
Message: Shankar Rao's article is succinct but conveys a thought which needs to be reflected upon by all of us. Its not just a politician but if we look at closely, everyone of us in our individual spheres and in our small little existence, are full of "I" and behave no less than the Neta. Indeed, do we know the true purpose of life? Have we been able to grow in our ascent and come out of Maya?

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 susvaralapalagummi
Name: ramkee, vyzag

Message: Really this articles is very good. I salute to Sri Palagummi. and pray god for his good health. I thankful to the writer of this article too

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 annamayya-keertanalu
Name: l punnamma, Hyderabad

Message: the meaning in simple words helps many to understand annamayya sahityam and sankeerthana.good keep it up

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

 Response to: june2009 padyam-visleshana-garikipati
Name: Subramanyam Bathala, MI, USA

Message: Explanation by the poet is very nice.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: Mani Sastry, Katy, TX

Message: శాస్త్రీయ సంగీతానికి ఉన్న విశిష్టతను ఎంతొ సరళంగా, సూటిగా చెప్పిన శ్రీమతి సరోజ గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. అలాగే, C. Krishna gari " సుస్వరాల పాలగుమ్మి" వ్యాసం అమోఘం. నా బోటి లలితసంగీతాభిమానులకు అది అమృత తుల్యం. కృతజ్ఞతలు.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 homepage
Name: erneni Ramarao,  Hyderabad

Message: Now iam in atlanta with chinnajeeyer swamiji. when i was in hyd i attended laksha galaarchana in s’bad. very good program that was well organized and great hit. Congrats.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 maanannakujejelu
Name: Subu garikapati, Newyork
Message: ఛాల బాగుంది మీ నాన గారి విశేషాలు. ఆ రోజు రామ, దశరథ  మహారాజులు, ఈ రోజు మీ ఇద్దరు. Best wishes!

 సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 maa pellipallaki
Name: Subu garikapati, Newyork

Message: Chaala Baagundi vintaaniki.
Best wishes to the couple and Pranav.
 
సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 susvaralapalagummi
Name: Klanadhabhatta Virabhadra sastri, Canada

Message: I know Sri Palagummi Viswanadham garu since 1952 when he was in Madras Roypet and ofcourse he too knows me well. Besides all the above, one more talent in him is to be mentioned. That is he is a good artist in veena also.
My hearty wishes on his 90th birth day

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 homepage
Name: Kalanadhabhatta Virabhadra Sastri, Canada
Message: Congratlations Mr.Anand on the achievement of entry in guinnies book of world record

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 padyam-visleshana-garikipati
Name: Kalanadhabhatta Virabhadra Sastri, Canada
Message: Nice article and expecting like wise every month

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 mahanubhavulu
Name: Sastri, Canada

Message: I think that the lyric naallavaade gollapilla vaade was incorporated in Malapilla movie directed by Gudavalli Ramabtahmam on cine Star Kanchanamala

సుజనరంజని: ధన్యవాదాలు

Response to: june2009 heccarika-kavitasravanti
Name: sastri, canada
Message: Very nice narration

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 yanadamurikathalu-oka sanivaaram ratri
Name: Ramakrishna, Visakhapatnam

Message: Entomandiki choopinchi International teulugu patrika system lo choostu valla to patu nenu aanandinchenu. Mee prayogam supurb.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 padyam-visleshana-garikipati
Name: Manasa P;  Hyderabad

Message: These articles are beautiful and are very helpful for today's society.
 

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 funcounter
Name: Manasa P,  Hyderabad

Message: ఇది నవ్వుకోవాల్సిన విషయం కాదు. నిజంగానే అందరం అలోచించాల్సిన విషయం. గొంతెత్తి అరిచి చెప్పాల్సిన విషయం.
 

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 telugu tejomurthulu
Name: madhu vani, Andhra Pradesh, India

Message: so far as I know, the name of the principal of Rajahmundry Arts College of those days, who encouraged talents like Adivi Bapiraju, was Oswald Cooldrey. (I am not computer-savvy, so I did not know how to type this message in Telugu, though I have Baraha6 installed in my system, please forgive me)

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 homepage
Name: kavya, Hyderabad

Message: i am really proud of my self for participating in this programe.it is real success to all telugu people.
 
సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 homepage
Name: U. RAMAKRISHNA RAO, BANGALORE

Message: Respected and Honorable Sirs, Annamayya lakshagala Sankeertanaarchana ahanda vijayam saadhinchina subha sandarbhamulo meeeku naa hrudayapoorvaka subhaseessulu. Nijamga meeyokka krushi mariyu srama pratyekamga aandarni oka vedika meediki teesukaravatamlo chaala kastapadi sramincharu. I wish you all the best in all endeavours.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 funcounter
Name: md rafee, hyderabad
Message: Phani funcounter kevalam funny kadu, idi real encounter. jakielanta kevvu keka pettali. jakiellara... krej pakkanapetti telugu nerchukondi mundu.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 funcounter
Name: dasu hariprasad, visakhapatnam,
Message: hello, meeranta americalo unnara leka india lona? inta baaga anchoring gurinchi cheptunnaru| really hats off to you

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 pattabhiramayanam
Name: dasu hari prasad, Visakhapatnam

Message: sir, if we take boost it may or may not help for 10 minutes.but your way of motivating the public epecilly youth give a boost for ever. dont stop thank you sir

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 homepage
Name: Satyanarayana, vemuru

Message: secunderabad lo nirvahichina lakshagalarchana chalabagunnadi.realyit is very great event.Thank u very much.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 homepage
Name: swathi, kukatpally
Message: It is a wonderful program

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 yanadamurikathalu-oka sanivaaram ratri
Name: vinod, long island, new york
Message: Your website is fantastic. Kudos to all of you guys at siliconandhra and sujanaranjani. But, this story is too graphic and disheartening and to an extent disgusting ending. please do not post such a thing. thanks.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు. కథలలో అన్నిరకాల రసాలు వుండటం సహజం. ఈ కథనం చాలాబాగుంది అని అనేక సమీక్షలు కూడా అందుతున్నాయి. మీ సలహాలు మాకు సర్వదా గౌరవనేయాలే. తప్పకుండా అన్నిటినీ పరిశీలిస్తాము.
 

Response to: june2009 homepage
Name: k v Varma, DUBAI

Message: we throughly enjoyed the lakshagala sankirtana live on the day of transmission thankyou very muchfor oraganising such agreat function.hats off.sree k.anand the great.once again may god bless you for maney more years so that we will be able to see such great world class programs.thank you very much once again.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 homepage
Name: Sastri

Basically my point was about Palagummi Vishwanadham garu.  I had the good fortune of learning several songs from him. One of my altime favourites is "  ee lOkaMlO ".  I am sure you know the song. Lyrics are as follows.

ee lOkaM lO - ee nA dESMlO ee nA ippaTi dEhaM lO ennALLainA bratakaDamiShTaM epuDu rAlinA iShTaM saMsAraM oka sAgaramaitE jalakreeDagA jeevanamiShTaM tirigi puTTuTake maraNaM aMTE maraNaM aMTE mari mari iShTaM porapATunA mOkShaM vastE puTTukalEkuMDA pOtE ilAtalAniki dooraMgA elAgannadE nAku bhayaM
ఈ నా ఇప్పటి దేహం లో ఎన్నాళ్ళైనా బ్రతకడమిష్టం ఎపుడు రాలినా ఇష్టం సంసారం ఒక సాగరమైతే జలక్రీడగా జీవనమిష్టం తిరిగి పుట్టుటకె మరణం అంటే మరణం అంటే మరి మరి ఇష్టం పొరపాటునా మోక్షం వస్తే పుట్టుకలేకుండా పోతే ఇలాతలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం
I create orchestration for and record a lot of nostalgic recordings. Some of my works are posted on surasa.net. I have recorded the above song but not published it anywhere. Please let me know if you want to provide a link to this song.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు
 

Response to: june2009 pattabhiramayanam
Name: subhadra,Bangalore

Message: Chala bavundi. Pattabhiram garu edi rasina chala prabhodinchela rastaru..

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 lalithageetam
Name: subhadra, Bangalore

Message: Brought back a lot of memories. Chinnappu Vedavati Prabhakar garu doordarshan lo ee pata pade rojulu gurthukochchayi. Thanks for sharing this..

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 yanadamurikathalu-oka sanivaaram ratri
Name: Lalitha, kuwait
Message: Its a wonderful story from Yandamuri.Its sad, but we have to accept the reality. Yandamuri shows the same.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 lalithageetam
Name: earam, hyd
Message: namaste! mee yokka krishi abhinandaneeyam'meeku subhaakankshalu...mee sreyobhilasi..ramarao ma.music

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 homepage
Name: SAI KOTI, jubail, saudi arabia
Message: phani madhav garuu......

hyderabad lono, bezawada lono kurchini, mana vishayalanni meeru chebutunnatlu anandamga vundi.......
nannu mee mailing list lo cherchukondi.......mee krushi bagundi....
mee..........sai

 సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు

Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: Kalyani U, Kigali

Message: Can you please facilitate Online Muisic Learning. Already you are giving valuable services in the column Veenula Vindu with Lalitha Sangeetam. Please try to give online classical music coaching and help us.
 
సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు. We will try in future!

Response to: june2009 Yandamoori -katha
Name: Padma

నేను చదివిన కథలన్నిటిలో  బెస్ట్ ఇదే . చాలామందికి చదివి వినిపిస్తుంటాను కూడా. కానీ ప్రతీసారీ మొదటి సారి చదువుతున్నట్లు కంఠంలో సన్నపాటి వణుకు, ఆర్ద్రత  కనిపిస్తుంది. యండమూరి గారి అభిప్రాయాలు కొన్ని కటువుగా (వాస్తవాలు ఎప్పుడు కటినంగానే ఉంటాయనుకోండి) ఉన్నా ప్రతి కథ, నవల ఆపకుండా చదివించే విధంగా ఉంటాయి. మీరు భవిష్యత్తు లో కూడా ఇలాంటి మంచి కథలు ప్రచురిస్తారని ఆశిస్తాము. థాంక్స్ టు సుజనరంజని.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు. We will try in future!

Response to: june2009 homepage
Name: J.PAVITHRA, HYDERABAD,A.P

Message: ELAMTI KEERTHANALU PRATHI YEAR CONDUCT CHEYALI. ELA CHEYATM VALANA AMDARKI TELUGU ANEDI BAGA GUTHUKOSTHUMDI.EPUDU AMDARU ENGLISH MATADI MATADI MANA TELUGU TALLI NI MARACHI POTHUNNARU.SO SILIKANAMDRA VALLU EMKA ELAMTI PROGRAMMS CHEYALANI NA ABHI PRAYAM.
 
సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు. We will try in future!

Response to: june2009 homepage
Name: Cherla Sastry,  Toronto,Canada

Message: We all enjoy your Journal. Excellent articles and quality. Keep sending. All the best

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు.

Response to: june2009 annamayya-keertanalu
Name: L.Kanaka durga, Hyderabad

Message: Thanks for giving.Please also indicate ragam and thalam so that it will be more helpful

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు. We will try in future!

Response to: june2009 homepage
Name: vvrmurthy, andhrapresesh

Message: very good magazine! Keep improving it. Thanks
 

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు.

Response to: May2009 mantraniikishatkiunda
Name: k.v.malleswara rao,oman

Message: sir,
Please send me this copy every month to my e mail address for which i will be thankful to you.regards k.v.m.rao
 

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు.

Response to: june2009 homepage
Name: prem, nizamabad
Message: anand garu namaskaram....

 Idi prapamchaloney oka bharateeyudu chesina adi kuda oka telugu vaadu chesina manchi pani.....naa bhootho na bhavishattu.....nenu matallo cheppalenu....mimmalanu oka sari...hug chesukovalani...undi.....namaskaram....oka telugu vadiga...meeru chesey karyakramalaku sahakaristanu....
 

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు.

Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: Akkineni Prema Tulasi, AS Rao nagar,Hyderabad

Message: Smt Saroja Janardhan garu,
Mee article chadivi nenu ento happy ga feel ayanu. Na opinion kuda alane untundi.Sastriya sangeetam yokka visistata gurinchi chala baga chepparu.
naku kuda ee field lo interest undi.Sama vedam lo research cheyalani undedi.kaneesam mee boti valla nundi inka Samavedam lo vishayalu telusukunna janma dhanya mavutundi anipistondi.
naku guidance avasaram anipistondi.
Mee article chaduvutunte andhakaram lo unna vallaki chiru deepam latidi anipinchindi.Thanku very much madam.

సుజనరంజని: మీ అభిమానానికి మా ధన్యవాదాలు.

 

 
     

 మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech