1 |
Response to: April11 MullapuDi
Name: సర్వా శివప్రసాద్ ,హైదరాబాద్.
Message: బాపూగారికి బహిరంగ లేఖ
నమస్కారం సార్:మిమ్మల్ని మాట్లాడించాలంటే కూడ భయంగా
ఉందిసార్. మిమ్మల్ని చూడాలంటే కూడా భయంగా ఉంటోంది సార్. .
మీకున్న ఒకే ఒక్క మిత్రుడు పైలోకానికి వెళ్ళిపొయాడని
మీరెంత బాధపడుతున్నారో అస్మదాదులకు తెలుసు సార్. కానీ మీకు
చెప్పేంతటి వాళ్ళం కాదు.పోయినోళ్ళందరూ మంచోళ్ళూ.ఉన్నోళ్ళు
లేనివాళ్ళ తీపి గురుతులూ. మీబాధని అలాగే అణచిపెట్టుకోకండి
సార్. ఒక్కసారి మా అందరికి మీ సంతాపం వెలిబుచ్చండి . టీవీలో
ఒక్కసారి కనబడి భోరున ఏడవండి సార్. మీ బాధ కొంచమయినా
తగ్గుతుంది. మాకున్న మీఒక్కరూ అయినా కలకాలం ఉండాలని
మాకుండదా చెప్పండి. మా అందరికోసం మీరు ఒక్క సారి బావురుమని
ఏడవండి సార్. అవి కన్నీళ్ళు కాదు గుండెమంటలారిపే సన్నీళ్ళు
అని మా అందరికీ మీరే చెప్పించారు కదా సార్. ఒక్కసారి
అందరినీ పలకరించరూ? ప్లీజ్ |
2 |
Response to: Feb2009 Sarasvatam-
Annamayya
Name: rathnamsjcc
Message: దేహమును వదిలే) ఆత్మ ఒక్క క్షణం అంతటా వ్యాపించి
వుంది సూక్ష్మము ఆకాశములోకి వెళ్లి బ్రహ్మం సత్యమని నమ్మర
మనస్సునిలుకడ చెందర ఆత్మనిజస్థితిని తెలియర చింతలులేని
ఇల్లు శివాలయంబుర కోర్కెలుడిగిన హృదయం కోవెలయని తెలియర
ఒక్క మాటలో చెప్పబడే “మనసు”లో అనేక భాగాలున్నాయి: మనస్సు;
బుద్ధి; చిత్తం; హృదయం; అహంకారం. వీటన్నిటి కలగలుపే “మనస్సు”.
కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని పనిచేయించేదీ, అదుపులో
పెట్టేదీ ఈ మనసే; కష్టాల్ని, బాధల్ని అనుభవించేదీ మనసే;
సుఖాల్ని, ఆనందాన్ని అనుభవించేదీ మనసే; కృంగిపోయేదీ మనసే;
పొంగిపోయేదీ మనసే. మనసుకి ఎందుకీ వైవిధ్యం? శరీర భ్రాంతిని
వీడి మనస్సు నిలువాలి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం
ఇందే ఇమిడియున్నది. ‘ఆ నేనే’ ఆత్మ, సర్వమయం, ఆత్మ,
సర్వప్రియం,ఆత్మ సర్వలయం, ఆత్మ,సర్వాధారం,
ఆత్మ,సర్వాధిష్టానం,ఆత్మ, సర్వోన్నతం,ఆత్మ, సర్వ స్వతంత్రం,
ఆత్మ, నిష్క్రియం, ఆత్మ,నిష్కళంకం, ఆత్మ నిత్యపూజ్యం,ఆత్మ
నిత్యశుద్ధం,ఆత్మ నిర్గుణం, ఆత్మనిర్ద్వంద్వం,ఆత్మ నిరామయం,
ఆత్మనిర్వాణ నిలయం,ఆత్మ నిష్ప్రపంచం, ఆత్మ పరమాద్వైతం,ఆత్మ
పరాత్పరం,ఆత్మ పరిపూర్ణ ఆత్మ.పరబ్రహ్మం. మనస్సు నిశ్చలంగా,
స్థిరంగా మనస్సునిలుకడ తెలియర, మనస్సు . ఇక్కడ ఆలోచనలకు
తావులేదు.ఆత్మ స్థితి సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు;
స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు.
ఇక్కడే బ్రహ్మo సత్యాన్ని లేదా సత్య-స్థితిని
పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే బ్రహ్మo
సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే
సత్యాన్ని తెలుసుకోవటం జరుగవచ్చుసమాధి స్థితి సత్యాన్ని
గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు ఆత్మ నిత్యశుద్ధం
బ్రహ్మo సత్యం శరీర భ్రాంతిని వీడి మనస్సునిలువాలి. సర్వమత
సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
|
3 |
Response to: AUG10 padyam-hrudyam
Name: raavi rangarao, Machilipatnam
Message: పద్యం పట్ల మక్కువ పెంచేలా మంచి శీర్షిక
నిర్వహిస్తున్నారు... మీ కృషికి అభినందనలు
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
4 |
Response to: may11 sujanaeeyam
Name: Karavadi Raghava Rao, Vijayawada--India
Message: తల్లాప్రగడ రావు గారికి,
పుటపర్తి సత్య సాయిబాబా గారి పయి మీరు వ్రాసిన విశ్లేషణ
బాగుంది. హై స్కూల్ విద్య గూడా పూర్తి చేయని సత్యనారాయణ
రాజు పెద్ద పెద్ద సైంటిస్టు లకు,ఇంజనీర్లకు, డాక్టర్లకు ,
వేద ,శాస్త్ర ఆగమ పండితులకు గురువు, ఆరాధ్య పురుషుడు గావటం
అయన లో ఏదో అసాధారణమయిన ప్రజ్ఞ్య పాటవాలు ఉండటమే.దేశ
విదేశాల నుండి తనకు వవ్చ్చిన ధనాన్ని అనంతపురం ,మహబూబ్ నగర్
జిల్లాలకు నీటి సరఫరాకు, చెన్నపురికి త్రాగు నీరు సరఫరా
కు,కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాపించటానికి ,,స్కూల్స్ నుండి
university వరకు విద్యా సంస్థలు నెలకొల్పటానికి వినియోగించి,
బీద ప్రజలు ఆ సహాయలన్నితిని అనుభవించే అవకాశం కల్పించారు.
తన విమర్శకుల నోళ్ళు మూయించారు. నేను బాబా గారి భక్తుడిని
గాను. రోజూ సంధ్యావందనం చేసే వాడినయినా,భగవంతుడికి
భక్తుడికి మధ్య అనుసంధానకర్తలు అవసరం లేదనుకుంటాను..ధూర్జటి
చెప్పిన " యే వేదంబు పఠించే లూత---అన్న పద్యం ,గజేంద్ర
మోక్షం లో ఏనుగు వంటి ఘట్టాలు స్ఫూర్తి గా తీసుకొనే వాడిని.
కానీ పుటపర్తి బాబా
గారి ఘనతను మాత్రం అంగీకరిస్తాను.వారికీ పోతన గారు చెప్పిన
శ్రీ కైవల్య పదం సిద్దించి ఉంటుందని భావిస్తాను. -కరవది
రాఘవ రావు
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
5 |
Response to: may11 sujanaeeyam
Name: Venkat Raman Prasad Narumanchi
Message: "హాయిగా తెలుగులో ఇలా భావాన్ని ప్రకటించగలిగితే
ఎంత బావుంటుందో. వినసొంపుగానూ చదవసొంపుగానూ ఉంటుంది.
ధన్యులము రావుగారు."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
6 |
Response to: may11 sujanaeeyam
Name: Prathapa Venkata Subbarayudu, secunderabad
Message: దైవం మానుషరూపేన అన్న పదానికి నిర్వచణం భగవాన్
శ్రీ సత్య సాయి బాబా. ఆయన మరణం సమస్త మానవాళి మనసుల్ని
కలచివేసింది. ఆయన గురించి మీరు అందించిన సంపూర్ణ సమాచారం
అద్భుతం..అనన్య సామాన్యం. మానవుడై పుట్టి మాధవుడైన ఆయన
చరిత్ర ప్రతి ఒక్కరికీ స్పూర్తి దాయకం.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
7 |
Response to: may11 sujanaeeyam
Name: Bala Upadrashta, San Ramon, CA
Message: Rao garu,
You have described Satya Sai Baba in a wonderful way.
Chaala baaga raasaaru.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
8 |
Response to: may11 sujanaeeyam
Name: kameswararao O B, cupertino usa presently
Message: Dear rao garu
మనస్సుకి ఆనదం మంచి స్పుర్తి ని ఇచ్చారు. బాబా లేరని కాదు
మనస్సులో వుంచుకుంటూ ఏమి చెయ్యాలో చెప్పారు. చాలా సంతోషం
కలిగించింది. మీకు వెల కట్టలేని ధన్యవాదాలు! మీ
సిలికానాంధ్ర అభిమాని
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! " మీ
సిలికానాంధ్ర కాదండి", మన సిలికానాంధ్ర అనండి! |
9 |
Response to: may11 sujanaeeyam
Name: kameswararao O B, cupertino usa presently
Message: priyamaina rao garu
నా కోరిక మన్నించి కవితా స్రవంతి ని ప్రచురించి నందుకు మీకు
చాలా చాలా ధన్యవాదాలు. మీ కృషికి భగవంతుడు ఆయురారోగ్య
ఐశ్వర్యాభి వృద్ధితో మీ అదర్శం విజయం కావాలని భగవంతుని
ప్రార్ధిస్తున్నాను
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
10 |
Response to: may11 sujanaeeyam
Name: Ram, UK
Message: Your Article is very clear ,simple and direct
to the point and I appreciate that tempo..
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
11 |
Response to: may11 sujanaeeyam
Name: Durga Dingari
Message: It's very nice Rao Garu
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
12 |
Response to: may11 sujanaeeyam
Name: Sekhar Boddupalli
Message: very nice poem & brief overview on Bhagawan!
Perhpas you can hold a spot for the next issue for a
detailed article on SAI = Service Adoration
Illumination. Let me know and I will contribute (uDutAbhaktitO!)
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! Sekhar garu,
It will be a previlege to have your article in our
magazine. Please dosend it!
|
13 |
Response to: may11 sujanaeeyam
Name: K.Seshu Latha, singapore
Message: My respects to sri Rao Tallapragada.
I appreciate your views regarding Sri Satya Sai Baba.
Thanking you,
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
14 |
Response to: may11 sujanaeeyam
Name: Sree Buddavarapu
Message: Rao garu, oka request, పద్యం లొ నాలుగు పాదాలలొ
మూడు త్రిమూర్తుల పాదల్ని సూచిస్తే, పద్యముకే మకుటమైన
నాలుగవ పాదం, త్రిమూర్తి రూపమైన శ్రీ సాయి పాదమే అని అర్థం
వచ్చేలా ఒక పద్యం మీ నుండీ ఆశించవచ్చా.
రావు తల్లాప్రగడ: తప్పకుండా sree garu! మీ అభిమానానికి
కృతజ్ఞులము! Here it is! |
15 |
మొదటి పాదము ముక్కంటి ఎదుట బెట్టి
రెండవది బ్రహ్మకివ్వ, పరుండు విష్ణు
మూర్తికో పాదమివ్వగ మూడు యయ్యె!
చరమమిక మువ్వురినికల్పు సాయి పదము
Response to: may11 sujanaeeyam
Name: Josyabhatla Rajasekhara Sarma
Message: chaalaa baagundi rao gaaru, very nice
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
|
16 |
Response to: may11 sujanaeeyam
Name: Ghazalsrinivas Dr.
Message: chaala baagundi...padyarachana chaala baagundi
రావు తల్లాప్రగడ: Srinivas garu! మీ అభిమానానికి కృతజ్ఞులము!
కం.|| పాదమునంటని పదములు
సాదకుల కులములనందు సరిపడవయ్యా!
సేదను దీర్చవు, ఇంకా,
మోదమునివ్వవు వినోదమొసగవు సాయీ! |
17 |
Response to: may11 sujanaeeyam
Name: Flute Nagaraju
Message: nice one
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
|
18 |
Response to: may11 sujanaeeyam
Name: Ramakrishna Vengalasetti
Message: chala bagundi rao garu....
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
|
19 |
Response to: may11 sujanaeeyam
Name: Narayana Swaroop
Message: Rao Garu..Nice One..
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
20 |
Response to: may11 sujanaeeyam
Name: Srini Prabhala
Message: Issue chaala baavundi.. Sri Satya Sai meeda
editorial chaala baagaa raasaru.. Hearty
Congratulations! It is very nice to see the hardwork all
of you are putting is paying off with wide readership!!
really commendable job!!
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
21 |
Response to: may11 sujanaeeyam
Name: Lakshmi Katyayani Vemuri
Message: Namastae Rao garu,
I was just going through archives and happened to read
this month Sujanaranjini issue. సత్య సాయి బాబా గారి
గురించి మీరు వ్రాసిన శీర్షిక, ఆటావెలది పద్యము చాలా చక్కగా
ఉన్నాయి. మాటల్లో చెప్పలేని మా భావాలని, మీరు పదాలతొ ఎంతో
చక్కగా వ్యక్త పరిచారు!
అది చదవగానె, మీకు ధన్యవాదాలు చెప్దామని ఇలా మెస్సేజ్
చేస్తున్నా...
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
22 |
Response to: may11 sujanaeeyam
Name: Cherla Sastry, Canada
Message: Excellent ..You put it very nicely Rao garu.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
|
23 |
Response to: may11 sujanaeeyam
Name: Josyabhatla Rajasekhara Sarma
Message: "chaalaa baagundi rao gaaru, very nice"
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
24 |
Response to: may11 sujanaeeyam
Name: srinivasa Kadiyala, cupertino
Message: Sir,
Very Nice Article from you ! Thanks You,
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
25 |
Response to: may11 sujanaeeyam
Name: hariprasad dasu, visakhapatnam
Message: jai sairam
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
26 |
Response to: may11 sujanaeeyam
Name: Cherla Sastry, Canada
Message: Excellent ..You put it very nicely Rao garu.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
27 |
Response to: may11 funcounter
Name: కంకిపాటి ప్రభాకర రావు, ప్రకాశం జిల్లా
Message: ఫన్ కౌంటర్ లో పదాలు అక్షర లక్షలుగా వున్నాయి.
వాళ్ళకు రేడియో వచ్చాక 20-30 సంవత్సరాలకు మనకు రేడియో
వచ్చివుండవచ్చు.. టి.వి. 50-60 సంవత్సరాలకు వచ్చివుండవచ్చు..
మనం ఆమేరకు మాత్రమే వెనకపడ్డాం,.. కానీ .. సిసలైన విద్య (గుమస్తా
చదువులు..అణుబాంబు సైంటిస్టులు కాదు), 4గురికీ మంచి జరగాలని
కోరుకునే సిసలైన నాగరికత, వివాహ వ్యవస్థ, జవాబుదారీ తనంతో
కూడిన కుటుంబ వ్యవస్థ, కళా సాంస్కృతిక విషయాల్లో వాళ్ళు
మనకంటే కొన్ని తరాలు వెనకపడి వున్నారనేది వాస్తవం..
ఓ వ్యక్తి లేదా పిల్లవాడికి ఏ ఇతర ఆహారం లేకుండా
సున్నుండలు,నువ్వుల జీడీలు పెట్టి కాసిని పాలో మజ్జిగో
6నెలలపాటు ఇస్తే ఏం జరుగుతుందో .. అదే 6నెలలు 5స్టార్
చాక్లెట్లు పెట్టి కోక కోలా డ్రింక్ తాగించి చూడండి ఏం
జరుగుతుందో.. అదే మనం గుర్తించలేని మన విలువ..
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
28 |
Response to: june2009
mantraniki-shakti-unda
Name: damodhar, banglore
Message: it is very nice explanation. i am very happy to
read this thieses
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
29 |
Response to: may11
telugutejomurthulu
Name: Karavadi Raghava Rao, Vijayawada--India
Message: Thanks to Eranki Venkata Kameshwar Garu for
giving Bio-Data and Details about Sri A. S. Rao Garu.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
30 |
Response to: may11
emdaromahanubhavulu
Name: vEmUri, USA
Message: తనికెళ్ల భరణి గారి శీర్షిక చాలా బాగుంటోంది. ఆయన
రాసే శైలీ, చెప్పే సందేశం రెండూ కూడ బాగుంటున్నాయి .
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
31 |
Response to: may11 satyamevajayate
Name: T.Mohan Reddy, Hyderabad
Message: Subject seems to be simple, the way of
expression is interesting.That's the special aspect of
your article on the importance letters and letter
writing in one's life...
Satyam Mandapati: Thanks for liking the article, Mohan
garu. Personally I miss those golden days of letter
writing. They exist in most of the cultures even now,
including in USA. May be we are going out of tune with
these sweet little things in life!
‘ |
32 |
Response to: may11 kavitha-software
Name: D V N Sarma, Hyderabad
Message: బగ్గుల పద్యంతో కవులందరూ ఎవరీ తారాజువ్వ అని
గగ్గోలుపడుతున్నారు.
|
33 |
Shyam Pullela:
కం// డీ.వీ.యన్.శర్మ గారు,
ఏవో నే వ్రాసినట్టి ఈ పద్యాలన్
బావున్నాయన్నందుకు
ఈవిధముగ పద్యమందు, ఇచ్చెద నెనరుల్
(బావున్నాయన్నది గ్రామ్యము, బాగున్నాయి అని వాడాలి. కానీ
సరదా సంభాషణ కాబట్టి, ప్రాస కోసం వాడుకున్నాను. మన్నించగలరు)
|
34 |
Response to: may11
telugutejomurthulu
Name: Karavadi Raghava Rao, Vijayawada--India
Message: Thanks to Eranki Venkata Kameshwar Garu for
giving Bio-Data and
Details about Sri A. S. Rao Garu.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
35 |
Response to: may11
emdaromahanubhavulu
Name: voleti srinivasa bhanu, hyderabad
Message: Idi veenaavaada vidwanmani
Adbhutaala Tanikella vaari bharani
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
36 |
Response to: apr11 maanannaku
Name: sanjay, usa
Message: meeru chala baaga rasaru,
ధన్యవాదములు
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
37 |
Response to: may11 lalithageetam
Name: sitadevi
Message: manasuki yento haayi anipinchindi.
|
38 |
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
Response to: sep10 sri gayatri
Name: Nageswara Prasad T.V., Ongole
Message: Dear sir,
I am very happy to read above content. This is very
useful to somany people.
Thanking your sir,
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
39 |
Response to: may11 funcounter
Name: M RANGACHARYULU, Secunderabad
Message: This article is very nice. The Fun writer's
qualities are very appreciable.
Thank you.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
40 |
Response to: may11 index
Name: Pedababu, Hyderabad
Message: Sir,
Why r u stop the Masaphalalu! plz Continue the same
thing!
thank u
సుజనరంజని: మాసఫలాలు శీర్షిక నిరవధికంగా అందించడానికి
ప్రయత్నిస్తున్నామండి. కానీ కొన్ని అనివార్యకారణాలవల్ల
అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాము. మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
41 |
Response to: oct2009 masaphalalu
Name: sivakumar, nandyal
Message: i want my zodic name&what r good&bad
సుజనరంజని: మాసఫలాలు శీర్షిక నిరవధికంగా అందించడానికి
ప్రయత్నిస్తున్నామండి. కానీ కొన్ని అనివార్యకారణాలవల్ల
అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాము. మీ అభిమానానికి
కృతజ్ఞులము!
|
42 |
Response to: may11
emdaromahanubhavulu
Name: vijaya, Hartford,CT
Message: Gummaluri Venkata Sastry gari sangeethamloni 'andam'
mee seershika dwara aswaadinchanu..thank you
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
|
43 |
Response to: may11 lalithageetam
Name: navatha, kakinada
Message: i want to send some articles to sujanaranjani -
can we send to your magazine- if so please inform us how
to send them. i like the song veenula vindu very much
thank you sir
సుజనరంజని: Please email them to rao@siliconandhra.org మీ
అభిమానానికి కృతజ్ఞులము! |
44 |
Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: Ravi Kumar bhandarie, Hyderabad
Message: Saroja janardhan gaaritho nenu
ekibhavisthunanu,eppati paristitulu ilaa ne vunayi. kani
andharilo kondaru matram Shastriya sangeethanika
eppatiki pramukhyutha yisthunaru anadaniki ee
vyakhyanike udaharana
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
45 |
Response to: apr 10 jayadevaashtapadi
Name: laxman, beeramguda , hyd
Message: Thanks a lot
Thank you very much for your great job..
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
46 |
Response to: sep2009 maanaannaku
Name: shakuntala bhat, hyd
Message: maa naangaaru," veda muurtulu, vojhala
rajeshwar shastri garu", moksha dhamam pondi enimidi
nelalu ayyindi .ee roju ma bandhuvu ku ee aartikle
chupistu nenu chadivanu vari ghyapakalu ,nannu ento
vichiluturaliga chesayi,ventane santosham kkoda kaligi
,meeto ee vishayam prastaviddamanna sankalpamu kaligindi
.meeku andariki dhanyavaadalu,andala "sujana ranjani"
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
47 |
Response to: may11
katha-cinnaboyinapeddalu
Name: vaduguru sharma, chennai
Message: khaliga inna adavallkai tananau tanu pogudu
komatam kani edutivallani tittamo kani chestaru anduke
evvaru khaliga undakoodadu
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
48 |
Response to: sep10 sri gayatri
Name: Nageswara Prasad T.V., Ongole
Message: Dear sir,
I am very happy to reed above content. This is very
useful to so many people. Thanking your sir,
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
49 |
Response to: may11 index
Name: 0bkrao, presently Cupertino usa
Message: Sir
I am not finding March and April issues.Similarly in old
yeaars also im finding blanks to click some particular
months to read. Can u help me if I am wrong in picking
them up?
Urs sincerely
Kameswararao O B
సుజనరంజని: Rao garu. Thank you for pointing the missing
issues. We will fix them immediately. మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
50 |
Response to: apr11 pathakula
Name: Kameswararao OB, presently Cupertino USA
Message: Dear sir
U r inviting openions on the aricles For all the
openions u r simply responding 'mee abhimanani ki
dhanyavaadalu.When certain openions r really excellent
and thought provcating in new dimentions.for them also u
r simply telling general thanks. I feel more good if u
respond with touching openions while answaring readers'
openions.For ex.Dasu Hari expressed openion on Mllapudi
it is really an excellent thought u siply thanked in
general.Hope u do not mistake me
Rao Tallapragada: Rao garu. We firstly want to thank
every reader for giving the feedback. And we will use it
appropriately in improving the quality of the articles.
Sometime our response may not sound adequate as you
rightly pointed out. however please be assured that all
are being read in detail! |
51 |
Response to: may11
kavitha-jnapakala
Name: dasaraju ramarao, hyderabad
Message: ee madya net lo meeru tarasapadutunnaru. poems
baga rastunnaru. baava vaishalyam gani, vyaktekarana
vidhanam gani, pada lalityam gani adbutamga vuntunnadi,
abhiprayam cheppalani eppatinuncho anukuntunna , ika
agalekapoyaniivela. kavitwamlo sutimethani sparsha
ishtapadataa nenu. mee drawabhasha konukkuni chadivanu.
k.varalakshmi ki meeru kuturani telisi anandam abhimanam
nannu cuttukunnayi. india lo unnappudu mimmalni kalisi
vunnanu. marasam sabyunni. 2001 lo gorukoyyalu poetry
prachurinchanu. ee year malla oka pusthakaniki plan
chestunna. meeku salaha gani soochana gani chese stayilo
nenu lenu gani jamkayala ruchi marachiponattugane ,
athma vedanalato, athamahatyalatho alladutunna
telanganani kooda marachipokandi . idhi oka vignaapana
matrame...... marinni adhbutamaina mee kavitalni chaduva
galanane nammikato.........truptikaramaina namassulatooo...............dasaraju
ramarao , hyderabad.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
52 |
Response to: may11
emdaromahanubhavulu
Name: voleti srinivasa bhanu, hyderabad
Message: Idi veenaavaada vidwanmani
Adbhutaala Tanikella vaari bharani
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
53 |
Response to: may11 rachanalaku
Name: T.Raghavendra rao, hyderabad-13
Message: hello, naa kavithalu -kadhalu ye address ki
pampali.
సుజనరంజని: Please send them to rao@siliconandhra.org మీ
అభిమానానికి కృతజ్ఞులము! |
54 |
Response to: may11 index
Name: T.S.GOWRI SANKAR, KADAPA - ANDHRA PRADESH
Message: WE WISH TO CONTRIBUTE NAANEELU, KAVITHALU AND
ARTICLES FOR SUJANARANJANI. KINDLY CONFIRM ABOUT THE
POSSIBILITY. WE ARE REGULARLY CONTRIBUTING TO SOME
MAGAZINES IN RAYALASEEMA.WITH REGARDS -
సుజనరంజని: Please send them to rao@siliconandhra.org మీ
అభిమానానికి కృతజ్ఞులము! |
55 |
Response to: may11 funcounter
Name: M RANGACHARYULU, Secunderabad
Message: This article is very nice. The Fun writer's
qualities are very appreciable.
Thank you.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
56 |
Response to: may11 amerikaillalimuchatlu
Name: కంకిపాటి ప్రభాకర రావు, ప్రకాశం జిల్లా..
Message: ...అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ...
భారతీయ విలువలకు సిలికానాంధ్ర మద్దతు ఎప్పటికీ ఇలాగే
వుండాలని కోరుకుంటున్నాను...
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము! |
57 |
Response to: may11
amerikaillalimuchatlu
Name: Deepa, california
Message: This is a beautiful and wonderful message.
I feel exactly the same.Chala baagundi.
Syamala Dasika: Thank you Deepa garu. I am glad that I
could reach out to readers like you! |
58 |
Response to: may11
amerikaillalimuchatlu
Name: sita devi
Message: Excellent!!! this is exactly my experience. I
agree with all ur
views. I hate that type of questions from the anchors.
Syamala Dasika: " Thank you Sita garu. The Media's
attitude towards House wife made me to write this
article. I am glad you liked it. "
|
59 |
Response to: may11
amerikaillalimuchatlu
Name: Madhavi , Hyderabad
Message: Hi Shyamala,
wow! Loved ur writing style. This happens in the life of
every housewife. You expressed it so well. Yes, I 100%
agree that home making is a full time and thankless
job.I also chose to be a housewife, my daughter being 5
yrs. But I work as a freelance web developer. Simply
enjoyed reading your article.My best wishes to you!
Syamala Dasika: " Thank you Madhavi garu for your kind
words. It is nice to hear from readers like you. " |
60 |
Response to: may11 viswaswarupam
Name: జాబాలిముని
Email: jabalimuni
Phone: sigapUr
Message: శాస్త్ర విజ్ఞానము అంతగా తెలియని,సామాన్యులకు
కూడా అవగాహన చేసుకోవడానికి అనువుగా జటిలమైన విషయాన్ని
సులభ తరం చేసి అందించిన వెంకటేశ్వర రావు గారికి అభినందనలు.
వేమూరి వేంకటేశ్వరరావు : జాబాలిముని గారు, ధన్యవాదాలు.
రాయగా, రాయగా సైన్సుని తెలుగులో రాయటంలో ఉన్న కష్టసుఖాలు
అర్ధం అవుతున్నాయి. మరొక ఆరు నెలలో ఈ వ్యాస పరంపర
అయిపోతుంది. అప్పుడు ఈ వ్యాసాలన్నిటిని మరొకసారి - అవసరమైతే
మరో రెండు సార్లు - చదివి, మార్పులు, చేర్పులు చేసి,
అవసరమైన మరమ్మత్తులు చేసి, అంతర్జాలంలో ఎక్కడో ఒకచోట
అందరికీ అందుబాటులో ఉండేలా చేద్దామని ఒక కోరిక ఉంది. కనుక
పాఠకులు ఏవైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇదే మంచి తరుణం. ఏయే
విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఏవి పస లేకుండా చప్పగా
ఉన్నాయి? మీరు కావాలనుకున్న విషయాలు ఏవేమిటి ఈ వ్యాసాలలో
కనబడలేదు? మొదలైన వ్యాఖ్యలు కూడ రాయండి. శలవ్ |
61 |
Response to: may11 satyamevajayate
Name: M.S.Leela, Secunderabad - India
Message: Dear Satyam garu,
This is my first chance to be introduced to this
magazine due to you only as you suggested about your
writings in so many books. I am quite fortunate to have
the opportunity to read your article Satyameva Jayate -
'Ubhaya Kusalopari' the magic of letters...! Your life
history is as interesting as your literature.
Your learning of Hindi reminds me one of my student who
wote in his annual exams "Meri Daadi ki shaadi" instead
of "Meri Didi ki Shadi."
I am going through all those magazines that you have
suggested me. thank you very much.
Regards,
Leela
Satyam Mandapati: Leela garu,
I am glad that you read my article and liked it. These
are all some nostalgic things that we lost in time
because of the big cultural change that went through
India for the last decade or less. I still wonder how
these things are still alive in Western Countries. These
countries such as USA, Japan and Germany are really
instrumental in these technological advances, at the
same time keeping their cultural traditions in tact.
Thank you for taking time to write your comments. |