Response to:  apr10 padavinyasam
Name: Raju Pavuluri
 

Message: Hello Santhi garu,
Please find attached, an entry for apr2010 padavinyasam. Thank you very much for your excellent service to telugu community.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు

  Response to: apr10 padavinyasam
Name: Sankar
 

Message: శాంతి గారు, నేను అందరికి ఒక విషయం చెబుదాము అనుకుంటున్నాను మీరు ఆనతినిస్తే."మంచి తెలుగు పదాలు ఎలా నేర్చుకొవాలా అని తలబద్దలు కొట్టుకుంటున్నారా? ఇదిగో మీకందిస్తున్న 'తరుణి'ఉపాయం.

ఈ మాసం పదవిన్యాసం చాలా బాగుంది .ఎందుకంటే అంతకు ముందు నేనెప్పుడూ ప్రయత్నించ లేదు కాబట్టి అనుకుంటా! మీకు తెలుగు మీదున్న పట్టుకు నేను సంభ్రమాశ్చర్య దిగ్బ్రాంతిని ప్రకటిస్తున్నాను.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు

  Response to: apr10 parichayam-jonnavithula
Name: J.Chennaiah, New jersey
Message: MJ. జొన్నవిత్తుల పరిచయం చాల బావుంది. జొన్నవిత్తులను సమగ్రంగా పరిచయం చేసింది. క్లుప్తత, సమగ్రత వన్నె తెచ్చాయి. సిలికానాంధ్రపై జొన్నవిత్తుల చెప్పిన పద్యంతో ముగించడం బావుంది. అభినందనలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 sujananeeyam
Name: Madhu
Email: aims_sys@yahoo.com
Phone: US
Message: One of the best Editorials I ever read. Great reminder on responsibility of Literary writers and so called intellectuals. Thanks again.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 sujananeeyam
Name: వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్, టెక్సస్
Message: మీ సంపాదకీయం చాలా బావుంది. అమెరికా కాలమనానికీ, భారతీయ కాలమానానికీ పంచాంగపరంగా ఉన్న తేడాలు బాగా వివరించారు. ఇక జొన్నవిత్తుల గారితో గత నాలుగు రోజులుగా మా హ్యూస్టన్ లో గడపడానికి సిలికానాంధ్రా వారే కారణం. ఆయనని మీ ఊరు పిలిచి మా ఊరు కూడా రప్పించుకోడానికి అనుమతించిన మీ అందరికీ మా అందరి ధన్యవాదాలు. సినీ గీతాల మాట ఎలా ఉన్నా మీరు చెప్పినట్టుగా ఆయన విలక్షణమైన కవి. ఈ సంచికలో మంచి వైవిధ్యం ఉంది.
మీకూ, మీ సంపాదకీయ వర్గానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: apr10 sujananeeyam
Name: NANDIRAJU PRABHAKAR, hyderabad
Message: dear rao tallapragada

మీ సుజననీయం చాలా బాగుంది.మీరు అందరు తెలుగు భాష అభివృద్ధికి అమెరికాలో ఇంతగా పాటుపడుతున్నందుకు చాలా సంతోషం. శుభాభినందనలతో ..
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: parsa rao
Subject: Re: SiliconAndhra SujanaRanjani April 2010 Issue
Dear Rao

I do visit your website as often as I can. I enjoy being part of your spreading Telugudanam around the World. Jai, Telugu Talli. Maa Telugu Talli ki Malepu Danda--------
An Ardent Admirer of SujanaRanjani
( Veerabhimani ! )
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 sujananeeyam, San Jose, CA
Message: The Ugadi celebrations - Kavi Sahitya Chamatkaram with chief guest Jonnavittalu Ramalingeshwara Rao held on March 21, 2010 was very nice.

Is this program recorded ? If so, would it possible to make it available on a podcast? Please make available the entire program of other Kavis. There were other Kavis who were also presented excellent compositions. Please let me know.
Thanks very much,

సుజనరంజని: కార్యక్రమం మొత్తం విడియో రికార్డింగ్ చేయబడింది. సిలికానాంధ్ర ఆ వీడియోని సిడిల రూపంలో విడుదలచేసింది. సిడి వివరాలకు శ్రీ దేవేందర్ నరాల గారిని సంప్రదించండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: apr10 sujananeeyam
Name: kiranmai, nj
Message: This is a great place to catch up on Indian culture and tradition. Thank you so much for bringing this to all of us.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to:  apr10 katha-anchana
Name:  YERRAPRAGADA PRASAD,RAJAHMUNDRY, E.G.DT/ AP
Message: మీ ఆర్టికల్ నవ్వు తెప్పించింది. ఆ తరువాత గుండెకు తడి తగిలించింది. మహానుభావులు మందస్మితులై మామూలుగానే వుంటారు. మందమతులం మనమే ఎగిరెగిరి పడతాం. అనూహ్యంగా ఈ వెబ్‌సైట్ ఫస్ట్ టైం చూడడం, ఏమేమి దొరుకుతాయో అని వెతుకుతుంటే ఒక మంచి హ్రుదయం దొరికింది. వెలకట్టలేని భావాలని పంచుతున్న మీకు సింపుల్గా థాంక్స్ చెప్పలేను. అలాగని వదిలెయ్యలేను. ధన్యొస్మిని.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: apr10 telugutejomurthulu
Name: MJ, Milpitas, CA
Message: Good job Eranki garu. Please keep writing about Telugu stalwarts. Thanks for sharing the great information.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 padyalu
Name: katyayani, india
Message: silicon andhra is an amazing concept for the global recognition and beauty of telugu literature.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: apr10 padyam-hrudyam
Name: vtvacharya, kakinada
Message: very good
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 padyalu
Name: saraswathi durbha, Milpitas
Message: bagundi.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  From: sir kumar Subject: padyalu
ఎండలు గుండెలు పిండెను
మండెను భూమండలమె మలమల మాడెన్
యెండెను చెరువులు తరువులు
నిండెను చెమటల చెరువులు నిండుగ భువిపై
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: mar10 rachanalaku
Name: suprasannacharya
Email: sujanaranjani@siliconandhra.org
Phone: mahabubnagar
Message: అభినందన! మీ కృషికి, భాషా సేవకు అభినందనలు. త్వరలో నా పద్యములు పంపిస్తాను.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: mar10 pattabhiramayanam
Name: obkrao,Hyderabad India
Message: sir! I am exited.The inspiration you are giving to youth and the effort you are making to put them in right direction is the real revolution required for the service of the nation. with regards

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: mar10 maanaannaku
Name: obkrao,hyderabad India
Message: Dear sir! To know the virtues of parents and get inspiration is good thing. God bless you

yours sincerly kameswararao

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు

  Response to: apr10 annamayya-keertanalu
Name: TULASI RAO, Vinukonda
Message: Thanks for your e-mails !

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: apr10 gaganatalam
Name: vijay, US
Message: Very clear and nice points.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: apr10 sri gayatri
Name: Bala Upadrashta, California
Message: Hemaratnam gaaru,
Namaskaram! You have written about Gayatri mantra visishtata very well. I enjoyed reading, and came to know more details about gayatri Mantram. Thank for the nice essay.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr0 katha-aakshanam
Name: anitha, sunnyvale
Message: చాలా సాడిజం .... అంత అందమైన కథని చెప్పి చివరలో అంత బాధ పెట్టటం అవసరమా...గాలిలో తేలిపోతుంటే పారాచూట్ టేర్ ఐపోయిన ఫీలింగ్....

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 naarayakshetram
Name: Venkat, Badari
Message: It would be a nice idea to add images to this article. People can see the location and temple if possible. Nice article.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: gvratnam
Subject: Re: SiliconAndhra SujanaRanjani April 2010 Issue
Thank you sir.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 masaphalalu
Name: suvarnamala, india, hyderabad
Message: thank you verymuch. ఈ కాలం ఆడ్ చెయ్యడం సుజనరంజనికే కొత్త విలువ కూడా .ఈ రొజుల్లో యువత కూడా they need some information about their individual problems . this will help them i think. even my son now and then will be asking about grahabalam. పూజ రెగ్యులర్ గా చేస్తూ మంచితనంతో వుండడం plus point
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 varta-vyakhya
Name: J.Chennaiah, New jersey
Message: Bhandaru Sreenivasarao మంచి columns రాయగలరని ఇది మరోసారి నిరూపించింది. అందులో మనందరి అల్నాటి నలుపు తెలుపుల రంగుల కల ' మాయాబజారు ' గురించి రాయడం చాల బావుంది. బండారుకు రాసినందుకు, వేసినందుకు రావు గారికి అభినందనలు.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: apr10 kavita-kasepu visraminchakudada
Name: saraswathi durbha, milpitas
Message: baagundi

Response to: apr10- kavita-viswakutumbam
Name: saraswathi durbha, milpitas
Message: baagundi

Response to: apr10 vikrutiki ahvanam
Name: saraswathi durbha,Milpitas
Message: baagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: oct2009 gaganatalam
Name: saritha, chirala
Message: my name is saritha, my date of birth is 23/feb/1978, plzzz tell me my future..

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: apr10 maanaannaku
Name: MJ, Milpitas, CA
Message: Great information on Ushasri. Well written article. I commend Ushasri daughters and Krishna, Hyderabad for bringing this article.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 parichayam-jonnavithula
Name: Chandra, TX
Message: Please share Ramalingeswara Satakam audio link. When Jonnavithula visited Dallas, TX he mentioned that SiliconAndhra has one hour audio on the satakam. Thanks.

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 parichayam-jonnavithula
Name: మందాకిని:
Message: జొన్నవిత్తుల గారితో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. తెలుగువేదం అనే పుస్తకం దొరికేచోట్లు సూచించమని ప్రార్థన. ఆయన రాసిన సినీగీతాలు కూడా పరిచయం చేసి ఉంటే బావుండేది.

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 sri gayatri
Name: jayasri, hyderabad
Message: గాయత్రి మంత్రానికి చాల చక్కgaa అర్ధాన్ని విశ్లేషించి చెప్పారు.కృతజ్ఞతలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 sangeetam-saroja
Name: sudhakar, vijayawada
Message: నమస్తే.  నాకు అన్నమాచర్య కీర్తనలు ప్లీజ్ స్వరం తో కావాలి. దయ చేసి వుంటనే రిప్లై ఇవ్వండి

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 niksepa
Name: Modha, Font Problems
Message: Hello

This site is very nice.

Why give stories like http://siliconandhra.org/nextgen/sujanaranjani/apr10/nikshepa.html this in telugu font which is difficult to read. Can you please take care of this issue..

సుజనరంజని: మీ ప్రశ్నను మా సాంకేతిక బృందానికి అందించాము. కొన్ని కొన్ని కంప్యూటర్లలో ఇలా రావడానికి కారణం అందులో యూనీకోడ్‌లోని సెట్టింగ్స్. అదికాకుండా మరేమయినా కారణాలు వున్నాయేమో పరిశీలిస్తాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 varta-vyakhya
Name: saraswathi durbha, milpitas
Message: chala bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 funcounter
Name: sharanya, Anantapur
Message: Chala Baga RAsaru...Nijanga...Chala Bagundi....

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 pattabhiramayanam
Name: Praveen Kulkarni, Hyderabad
Message: Its excellent to have this articels here.For the first time i am reading this web, and felt happy, Request you to put more articles from BV Pattabhiram.and also few comic cartoons too....Thanks a Ton

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 yandamuri-katha
Name: Praveen Kulkarni, Hyderabad
Message: YES..I GOt it...I was eagerly waiting for Yandamoori new writing...Thanks a Ton..Sujanaranjani....Thanks a ton..please increase its lenght too..

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 

From: Shakuntala Bhat
Subject: values
ఉపాధ్యాయ వ్రుత్తి చాలా పవిత్రమైనది. బిన గురు గ్యాన్ కహ్హన్సే పావూన్ ?. ఉపాధ్య్యాయులు పిల్లలకు మంచిని నేర్ప గలగాలి .ఒక ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు ఉంటారు. చిన్న పిల్లాడు" తంతా" అంటె అందరు గొల్లున నవ్వుతారు ,అది వాడికి ఎంకరేజ్మెంట్ ఒక ప్రోత్సాహము అని గమనించారు అదే పెద్దయ్యి ఆ మాటే అంటె చాలా తప్పుగా తోస్తుంది .అత్తగారిని తమ పిల్లాడు తంతా అన్నప్పుడు ఆనందించిన అమ్మ,,, తమ బాబు పెద్దవాడై తమను అన్నప్పుడు రోదిస్తుంది .ఇది తమ పెంపకమే సుమా !అన్న విషయము గుర్తు రాదు .అందుకే మనము వారిని వద్దని వారించాలి .అదే విధముగా ఉపాధ్యాయులు కూడా పిల్లల మనస్తత్వాలను గమనిస్తూ సమయము వచ్చినప్పుడు తమ శిక్షణ పథకాలను ఉపయోగించ వలసి ఉంటుంది . అలాచేయ గలగాలి అట్టి వారినే ఉపాధ్యాయ వృత్తికి ఎంచుకోవాలి. నేటి పిల్లలే రేపటి పౌరులు .కనుక సమాజధర్మము కనుక ఉపాధ్యాయ వృత్తి అంత గౌరవ ప్రదమైనది .
సత్సంగత్యే న:స్సంగత్వం ,ని:స్సంగత్యే ,నిర్మోహత్వం ,నిర్మోహత్వేవే, ని:శ్చల చిత్తం ,ని :శ్చ ల చిత్తే జీవన్ముక్తి ..భజ్ గోవిందం భజ్ గోవిందం ......
ఆది శంకరులవారు అన్నట్లు ..మంచి సాంగత్యము వలన అనవసరపు వెక్కిలి పనులు చేసి నవ్వుతు ఉండే మనస్తత్వాలు మానితే నే చక్కని చిత్త శుద్ధి అలబడుతుంది .అల్లరి పాళ్ళు ఎక్కువగా ఉంటె ,మంచిగా చదివే వారిని కూడా అసలు చదువనివ్వరు .క్లాసుల్లో ప్రస్తుతం ఇదే ఎక్కువ .నాలగవ తరగతికి వచ్చే సరికి వారికి మంచి ఏకాగ్రత అలవడాలి .ప్రమోట్ చేసే విధానము కూడా సమాజం మీద ఒక విధముగా దెబ్బే అని చెప్పుకోవచ్చు .వీరికి చదువు మీద శ్రద్ధ ఉండదు ,మంచి పిల్లలను అల్లరి చేసి చెడ గొడుతుంటారు .
మంచి మేధావి పిల్లలు కూడా ,వీరి కృప్తో కేవలం కాపి రళ్లుగా మాత్రమే ఉండి పోవుట జరుగుతున్నది ఉపాధ్యాయ్ వర్గానికి ప్రణమిల్లి మనవి చేసుకుంటున్నాను మీరు అన్యథా భావించవద్దు ,సగటుగా పిల్లలను చూస్తె ఎక్కువగా కనపడేది ఇట్టి పరిస్థితి మాత్రమె .సేవా భావము తో చేసే వారు చాలా మంది ఉంటారు .నాకు కన పడుతున్నది వివరించాను.సవరణ లో ఈ విషయము కూడా చేరిస్తే మంచిది అని ,
ధర్మో రక్షతి రక్షితహా ఈ పని ఆ భగవంతుడిదే అని నేను నమ్ముతున్నాను .
అలాగే లెక్కలు అందరు చేయ లేరు .కనుక కొంత సమయము తరువాత అంటె పై తరుగతుల వారికి వారి సబ్జెక్ట్లను ఎన్నుకునే అవకాశము ఉండాలి ,వారిమీద లెక్కలు రుద్డుట అంటె వారి పై భయంకరమైన పని రుద్దిన్నట్టే అని మనము గర్తించాలి .అప్పుడే వారి మనోభావాలు వికసించి పరిమలిస్తాయి అని నా మనవి .
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 

  Response to: apr10 katha-anchana
Name: Shakuntala, hyd
Message: katha chaalaa baagundi .yathartha sanghatana nijangaa baaguntundi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 masaphalalu
Name: anjaneyulu Vemuri, hyderabad, andhra pradesh
Message: it is really good and more interesting while reading. thanks andi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 annamayya-keertanalu
Name: Vanibala.ch, Hyderabad
Message: Dear sir,
I am happy to read all this songs, articles and stories.I really appreciating the meanings of Annamayya kirthanas,I am a classical singer so this is good for me &every classical singer....the meaning of kirthana can increase the expression (bhavam)of song..I really thankfull to you...the two songs are very popular songs... we expecting more kirthanas..

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 masaphalalu
Name: Prakash, hyderabad
Message: baga rastunnaru.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 katha-anchana
Name: Kallepalli Jagannadha Sastry, Dubai, UAE
Message: I felt touched, while going through your narration or story / reality.

I hope god give us strength to identify people like Dr Murthy, in time. I must appreciate you for remembering such a godly man & bringing the story without deviations. I pray god the almighty to strengthen Prof Murthy in all of us and lets do something meaning ful in life

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr0 katha-aakshanam
Name: Jagannadha Sastry, Dubai, UAE
Message: YOUR STORY MADE ME SENSE ANOTHER ANGLE OF THE TERROR DAY'S EFFECT ON COMMON PEOPLE LIKE US

MY HEARTFUL GRATITUDES TO ALL THOSE PEOPLE... LETS HOPE GOD WILL SHOW US PATH TO OVERCOME, THE ANTI HUMAN TERROR...
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr0 katha-aakshanam
Name: Madhu Sudhan, hyderabad
Message: chala chala bagundhi
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 vikrutiki ahvanam
Name: suvarnamala, hyderabad
Message: నవీన చంద్ర గారు శుభాకాంక్షలు. మీ కవిత చాలా బాగుంది. అన్ని విషయాలను తెలిపి మనస్సుకు ఎంతో ధైర్యాన్ని చేకూర్చేలాగా ఉన్నది. పాస్ట్ ఇజ్ పాస్ట్. ఫ్యూచర్ బాగా ఉండాలి. వికృతి అన్నప్పుడు కాస్త వోర్డ్ విరోధి వికృతి భయంగా ఉంటేను.. అమ్మవారీ అష్టొత్తరం లోనే ప్రకృత్యై నమహ వికృత్యై నమహ అన్నీ ఆవిడ స్వరూపములె.
థాంక్ యూ మంచిగా అనిపించింది .
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 katha-anchana
Name: naren g, VA
Message: mAdhav gAru, చాలా మంచి కధ. అనుభవం లేకుండా ఇలాంటి కధలు రాలేవు.
మీ సందేస పూర్వకమైన అనుభవాలను చక్కటి కధ రూపంలో మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  నమస్కారం,మంచి శీర్షికలతో ఆలోచించె విధముగా మీ వ్యాసాలున్నై.సంతోషం. మీ సుబ్రహ్మణ్యం
Madhubabu: Really honored and delighted to see your comments and I would like to continue this humble pursuit to find mysteries of these sciences. By the way did you read this latest articles at
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr10/manatraniki.html

Of course another attempt to start understanding Lord Balaji, which is just a seed and starting to explore.
 
  Response to: apr10 mantraniki-shakti unda
Name: Bala Upadrashta, California
Message: Madhu gaaru, Namaskaram!

Every time I read your article "MantrAniki sakti undaa?". Every article is enlightening and educational. Thanks for the wonderful articles.


Madhu Babu: Bala garu, Thank you very much for the encouragement. This year I would like bring more uniqueness and research into my articles. Planning to audio and video that would help everyone hear and see mantras and their power. Gathering some information for the same goal.
 
  Response to: apr10 mantraniki-shakti unda
Name: Rao Tallapragada, san jose
Message: " వింగడము " లేక " వింగళము " అనేది కన్నడము నుంచీ రూపాంతరము పొందిన తెలుగు పదము. బ్రౌణ్య నిఘంటువు ప్రకారము ఈ మాటకు అర్థములు " ప్రత్యేకమైన, విశాలమైన, విపరీతమైన, వేరుగా గల " అని తెలుయుచున్నది.

అలాగే " వెంగడము " అనేది ఈ మాటనుంచీ పుట్టిన అచ్చ తెలుగు పదము. దీని అర్థము విపరీతమైన, విరుద్దమైన " .

" వెంకట " అనే శబ్దము కూడా " వెంగడ " అను శబ్దమునుంచే పరిణితి చెందివుంటుందని నా అభిప్రాయము. మీ వ్యాసంలో "తొల్లిటి పాపకర్మ ఫలములను భస్మము చేయునది" అని నమ్మాళ్వారు చెప్పారని అన్నారు. అది " విపరీతమైన" అను భావమునకు వారి భాష్యమే కావచ్చును. నిజానికి పురానపురాణ ప్రమాణమేమీ లేక పోవచ్చును కూడా!

Madhubabu: Thank you very much Rao garu. My idea of expressing the search for the roots of the word "Venkata" have been served. I was hoping somebody will respond to this and clarify. Happy that you have responded. I came to know new definition of Venkata and I can believe that a Kannada word "వింగళము" could be the etymological root of Venkata. The meaning also matches the divine description. Any thoughts on the Moorthi of Lord Venkateswara? I am not sure Tirumala Tirupati Devastanam would have some true pictures of the Murthy or paintings. Have they ever suggested anything on the Moorthi itself. Of course, God is Nirakara, but I am curious about our own Lord Venkateswara and want to know more about Him.
 
  From: Shakuntala Bhat [mailto:shakuntala.bhat@gmail.com]
Sent: Monday, April 12, 2010 9:49 PM
Subject: annapoorne sadaa porrne

రావు గారు ,నమస్కారములు.మంత్రానికి శక్తి ఉందా ?చదువుతూ ఉంటె నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది .నేను నా చిన్ననప్పుడు అన్నపూర్ణ స్తుతి చేసుకునే దాన్ని మా పిల్లలు అప్పుడు చిన్నవారు. ఆది శంకరుల వారు ఈ స్తోత్ర రచన చేసారు .ఆ స్తోత్ర రచనకు ఒక కారణము చెపుతారు పెద్దలు . అది ఏమిటి అంటె ,
ఒక సారి స్వామి కాశి పట్టణానికి వెళ్ళారు .అక్కడ ఒక సారి స్వామికి మూడు రోజుల వరకు ఎక్కడా భిక్ష దొరకలేదు .ఆకలితో అలమటిస్తూ ,నేరుగా అమ్మగుడికి వెళ్లి ఆమెను స్తుతించ సాగారు.ఎనిమిదవ శ్లోకము పూర్తీ ఔతుంటే ఆ ఊరిలోని ముత్తైదువలు చక్కగా ముస్తాబై కమ్మని వంటలతోస్వామి ముందు ప్రత్యక్షము అయ్యారట .
నాకు అప్పుడు ఆరోగ్యము బాగుండేది కాదు .దైబిటిక్ హెచ్చుతగ్గులు తారా స్థాయి లో ఉండేది. పిల్లలకు వంట అందని సమయములో ఈ కథ చెప్పి ఈ స్తోత్రము చేసుకొమ్మనిచెప్పి , అమ్మనా చేత, కమ్మని వంట చేయిస్తుందని చెప్పి పుస్తకము ఇచ్చి నేను ఆ తల్లినే ధ్యానిస్తూ వంటా పూర్తీ చేసే దాన్ని .చాలా సంవత్సరాలు గడిచిపోయాయి .ఒక రోజు మా చిన్న అబ్బాయి చెన్నైలో జాబు చేస్తున్న సమయము లో ,హైదరాబాడుకని బయలు దేరాడు .చాలా అలసటా, తిండి నిద్రలు పట్టించుకోక పని పూర్తీ చేసుకొని రైలు సమయానికి ,స్టేషన్ కి చేరాడు .రైలు నడుస్తుంటే ఎక్కేసాడు .తినటానికి వెంట ఏమి లేదు.ఆకలి భరించ లేని స్థిలో ఉన్నాడుట .అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగిందని మా వాడు చెపుతుంటే ఆశ్చర్య పోవుట నా వంతు అయ్యింది .అన్నపూర్ణా అష్టకము చేయుట మొదలు పెట్టాడు .అది పూర్తీ కాగానే కొంచము సేపటిలో రైలు ఒక చోట మధ్యలో ఎక్కడో చాల సేపు ఆగింది .ఒక ముసలయ్యా ,అవ్వా,ఒక పెద్ద ఇద్ల్లీల గంప తీసుకొని రైలు ఎక్కారు. .ఆ ఇద్లీలు వేడి వేడిగా ఎంత బాగున్నాయో అని రైలులో తినని వారు లేరుట . అలా పొట్టనింపిన మా యమ్మ కు ,జోహార్లు , ఆ చక్కని తల్లి సమస్త జగత్తునే పోషితున్నది .స్తోత్ర రచన చేసిన ఆది శకరులు ఎంత గొప్ప వారో కదా !

అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే ,
ధ్యాన , వైరాగ్య, సిధ్యర్థం ,భిక్షాం దేహి చ పార్వతి .
ఆది శంకరుల వారు ఇంత మంది అమ్మవారి స్వరూప ,సౌభాగ్యాలు చూసి ఆశ్చర్య సంభ్రమాలతో ,మళ్లీ ఆ తల్లిని స్తుతించ సాగిరి ,అన్నపూర్ణే ,సదా పూర్ణే, శంకర ప్రాణవల్లభే ...అంటూ ఘ్యానము , వైరాగ్యము అనే భిక్ష ను ఇమ్మని అడుగుతున్నారు ఈ శ్లోకము లో ... .అనాపూర్ణ దేవి అన్నమే కాదు ముక్తిని కూడా ప్రసాదించే తల్లి ..
భుక్తి ,ముక్తి ప్రదాయిని . శుభమస్తు .
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 mantraniki-shakti unda
Name: కుమారి, LA
Message: మధు గారు,
మొదటి సారి మీ ఆర్టికల్ చదివాను, ఇన్నాళ్ళు ఇదొటి ఉందని తెలియనందుకు చాల బాధ పడుతున్నాను.
మా ఊరిలొ ప్లిల్లలకు చదువెందుకు సరిగా రావటం లేదా అని అనుకునే దాన్ని ఇప్పుడు మీరు వ్రాసింది చదివాక అర్ధమవుతొంది,శారద మీతొనే ఉండిపోయిందని, ఇంకెవరూ ఆవిడకు నచ్చటంలేదని!!! ముందుముందు మీరు వ్రాసే ప్రతి రచనకు మీ శారదగారి సహకారం మీకు లభిస్తుందని ఆసిస్తూ.. మీకు కాబొయే అభిమాని,

Madhubabu: Thank you Kumari garu, Eventhough I appreciate your encouraging words, I am not even close to understanding one drop of the ocean of knowledge. I will try to improve more and trying to learn more. If you notice most of my articles have questions..means I am trying to find answers.
 
  Response to: apr10 mantraniki-shakti unda
Name: Midhuna, Cupertino
Message: ఎంత అద్భుతంగా వ్రాశారు?  మీకు ఇంత తెలివి ఆ సర్వేశ్వరుడే ఇచ్చి ఉండాలి!

Madhubabu: Midhuna Krishna garu, Thank you for the good wishes. In Science there is a principle we know, if an object is in color blue, it is because that object was able to absorb all colors of the spectrum except blue, so it appears in color blue. I think, I write these things because I am unable to understand them completely and finding a way to find answers. Please provide valuable comments, feedback to improve this humble effort. Finding God is not looking easy. Still searching, beyond Google and Vedas.
 
  Response to: Feb2009 Sarasvatam- Mantraaniki Sakti undaa
Name: hema, hyderabad
Message: నమస్కారం, నా పెరు హెమ. నెను మా అత్త గారి ఇంట్లో చాల కష్టాలు పడుతున్నాను. దయచేసి నాకు మా అత్తగారి వేదింపులు తొలగించే యేదైన ఒక మహ మంత్రాన్ని చెప్పండి ప్లీజ్
సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 mantraniki-shakti unda
Name: sivaramakrishna, hyderabad
Message: hi.. very good article.
thk u. srk, hyd.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: apr10 mantraniki-shakti unda
Name: YERRAPRAGADA PRASAD, RAJAHMUNDRY
Message: అరిషడ్వర్గాలు అనె ఆరుకొండలు దాటక 7 వ కొండ పైన వెలిసినాడు వాడు.. అంతా తానైనవాడు మనకు దర్శనమిచ్చేవాడు ఇలవేల్పుడు ఏడుకొండలవాడు. అప్పనపల్లి, ఈస్ట్ గోదావరి నందు వెలిసిన శ్రీ బాలబాలాజీ నందు సంపూర్న చరిత్ర మీరు పైన తెలిపిందంతా శిల్పులు మధురతి మధురం గా చెక్కని శిల్పాలుగా చెక్కారు. అందరూ దర్శించవలసిన టెంపుల్. పైన చెప్పిన హిస్టరి అంతా దృశ్య రూపం లో చొడవచ్చు. ఏమైన " హరినామము స్మరియించిన హరియించును పాపములు. చాలా చాల ధన్యుని మీ వాఖ్యానం పేరుతో ఒకసారి స్మరించె అవకాశం ఇచ్చిన మీలోని ఆ శ్రీహరికి నమసుమనస్సులు

Madhubabu: Prasad garu, Really very nice compliments for us. My father was a great devotee of Appanapalli Venkateswara Swami. I would like to know more about balaji of Appanapalli. Can you, if you have send me pictures of Swami charitra at the temple? Sitting so far away, we are only able to keep our hearts closer to Divinity and miss many sacred places of India.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech