సమాజ సేవ

తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం లో కూడా సిలికానాంధ్ర ఎల్లప్పుడూ ముందుంటున్నది. ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా పారిశుధ్య కార్యక్రమాల నుండి – విపత్తు నివారణా కార్యక్రమాల దాకా అనేక సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు సర్వదా సన్నద్ధంగా ఉంటుంది సిలికానాంధ్ర.

మీరు కూడా సిలికానాంధ్ర సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోదలుచుకుంటే సంప్రదించండి: info@siliconandhra.org

SiliconAndhra’s 1st Creek Cleanup

Sunday, February 27, 2011                         – వివరాలకు ఇచట క్లిక్ చేయండి>>

SiliconAndhra’s 1st Food Sort –

Saturday, July 16, 2011                              – వివరాలకు ఇచట క్లిక్ చేయండి>>

Subscribe to our News Letter

Contact Info

Silicon Andhra
Milpitas, CA 95035
Email: info@siliconandhra.org

© 2026 Silicon Andhra. All rights reserved. Powered by SP Technophiles.
Scroll to Top