పాఠక మహాశయులకు సాదర ఆహ్వానం!!
మీలోని రచయిత ఎప్పుడైనా నిదురలేచి కొత్త ఆలోచనలు కలిగిస్తున్నాడా??
మీలోని భావుకుడు ఎప్పుడైనా సుందర స్వప్నాలను చూపిస్తున్నాడా??
మీలోని విప్లవకారుడు నవ సమాజం అంటూ ఉవిళ్ళూరుతున్నాడా??
మీలోని పరిశొధకుడు ఎవరికీ తట్టని అంశాలను అప్పుడప్పుడూ అయినా విప్పిచెబుతున్నాడా??
ఐతే ఇంకేం ఇక మీరు కలం చేపట్టాల్సిందే!!
మీలాంటి వారి కోసం,
మీ రచనల కోసం సుజనరంజని పలుకుతున్న ఆహ్వానం!
మీ కథ /కవిత /వ్యాసం ఇలా యే రచన అయినా పరిశీలనకు sujanaranjani@siliconandhra.org కు RTS పధ్ధతిలో కానీ లేక యూనికోడ్ తెలుగు ఉపయోగించి కానీ పంపండి.సుజనరంజని విలువలకు, ఆశయాలకు దగ్గరగా ఉన్న రచనలకు పెద్ద పీట వేస్తాం. సుజనరంజని వివి ధ అభిప్రాయాలకు వేదిక. మీ వంతు కొత్తదనం నింపండి.