నవంబరు 30వతేదీ గురజాడ అప్పారావు శతవర్ధంతి సందర్భంలో కధానికా సారధి వేదగిరి రాంబాబు గారు ప్రచురించిన "శతాధిక కవుల కవితాహారం" ( నూటయాభైమంది ) , "తప్పక చదవవలసిన కధానికల మాలిక" రెండు పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగినది. ముఖ్యఅతిధులుగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా.కె.వి.రమణాచారి గారు, ఆం.ప్ర.పోలీస్ హౌసింగ్ ఛెయిర్మన్ రావులపాటి సీతారామారావుగారు గ్రంధాలను ఆవిష్కరించారు. లేఖిని సంస్థ, తెలుగురథం మరియు వేదగిరి కమ్యూనికేషన్స్ సంయుక్తఆధ్వర్యంలో గురజాడ శతవర్ధంతి సభ జరిగినది. వేదికపై నటులు కాకరాల, సుధామ, సూర్యదినపత్రిక సంపాదకులు, పోరంకి దక్షిణామూర్తి, విహారి,వేదగిరి రాంబాబు, డా.వాసా ప్రభావతి, దీక్షితులు మొదలైన పెద్దలు.
|
|
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)