విజ్ఞప్తి

రచనలకు ఆహ్వానం

 

పాఠక మహాశయులకు సాదర ఆహ్వానం!!
మీలోని రచయిత ఎప్పుడైనా నిదురలేచి కొత్త ఆలోచనలు కలిగిస్తున్నాడా??

మీలోని భావుకుడు ఎప్పుడైనా సుందర స్వప్నాలను చూపిస్తున్నాడా??

మీలోని విప్లవకారుడు నవ సమాజం అంటూ ఉవిళ్ళూరుతున్నాడా??

మీలోని పరిశొధకుడు ఎవరికీ తట్టని అంశాలను అప్పుడప్పుడూ అయినా విప్పిచెబుతున్నాడా??

ఐతే ఇంకేం ఇక మీరు కలం చేపట్టాల్సిందే!!


మీలాంటి వారి కోసం,

మీ రచనల కోసం సుజనరంజని పలుకుతున్న ఆహ్వానం!



మీ కథ /కవిత /వ్యాసం ఇలా యే రచన అయినా పరిశీలనకు sujana ranjani@siliconandhra.org కు RTS పధ్ధతిలో కానీ లేక యూనికోడ్ తెలుగు ఉపయోగించి కానీ పంపండి.సుజనరంజని విలువలకు, ఆశయాలకు దగ్గరగా ఉన్న రచనలకు పెద్ద పీట వేస్తాం. సుజనరంజని వివి ధ అభిప్రాయాలకు వేదిక. మీ వంతు కొత్తదనం నింపండి.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)