Response to: August 2016 Satianasuya
Name: SURYANARAYANA MYLAVARAPU
City: CINBANHYMessage: Most wanted information/message for the present. your presentation is appreciable.
Response to: August 2016 Gangireddu
Name:UKKAAM KRISHNAMURTHY
City: Ananthapuram
Message: AMMA AAVU GOVU GOURAMMA GAV GOURI --GOURIPUTRULU -SIVA=BALI ,SIVAPRIYA-GOURI -NANDIVAHANA - VYAVASAAYAMU MAHASAKTI EDDU -- PADIPANTALU JANTAPADAALU -AHARAMU PRATHAMIKA AVASARAMU AA AAHAARA DATA AVU . VYAPARAMU + MUMMURU DANDU TO VASTU MARPIDI EDLA BANDLU RAVANA SADHANAALU-- EDDULA PAI SANCHULATO RAVANA YUDDHA BHOOMI LO RAVANA MOOLA SHAKTI GOVU PAALU ,PERUGU , MOTTAMODATI NOONE NEAYI -- EDWARD JENNER VACCINE JNANA PRADATA GOVU -- ANADI ANTISEPTIC GO MAYAMU GO MOOTRAMU VYAVASAAYA PARIKARAALU GOVU CHARMAMU -- KAMADHENUVU GANGIREDDU NANDEESWARUDU NEERU , PACCHIKA , TRUNA DHANYAALU KANUGONI CHOOPINCHINA AROGYA DEVATA GANGIREDDU DOO DOO BASAVANNA MARALA PRATI MUNGITA RAVAALI
Response to: June12 Vanmayacharitralo
Name:వైద్యంవేంకటేశ్వరాచార్యులు
City: తిరుపతి,ఆం.ప్ర
Message: సాహిత్యమే నాజీవిత సర్వస్వం. కమ్మని సాహిత్యభోజనం ఇలా లభిస్తుందని ఈరోజే తెలుసుకొని ఆనందించాను. నేనుకూడ మరుగున పడిన సాహిత్యాన్ని గురించిన పరిశోధనాత్మక రచనలను చేశాను. నాకూ అవకాశం ఇస్తేపంపిస్తాను, వాటిని ఎలాపంపాలో వివరించగలరు. సదాసాహిత్యసేవలో.
Response to: Gugust 2016 kavitha1
Name: Bhaskaranaidu
City: Hyderabad
Response to: August 2016 Rachanalaku Ahvanam
Name: JVVSN Murthy
City:
Response to: August 2016 Padyam Hudyam
Name: Sugunasri Kuchibhotla
City: Visakhapatnam AP India
Response to: August 2016 Index
Name: Subba Rao V. Durvasula
City: Riverview Florida
I wanted to read some of the archived issues, in particular the one about Sri SalurRajeswara Rao garu. Back issues of April to July 2016 are not archived yet. So I went back to my email and tried to read the issues but did not succeed. Plese advise how to access them.
Response to: August 2016 Satianasuya
Name: Ch J Satyananda Kumar
City: Visakhapatnam
Response to: August 2016 Satyamevajayathe
Name: Saratchandra
City: CUPERTINO
Response to: August 2016 Satianasuya
Name: Dhanikonda Ravi Prasad
City: Deeptisrinagar, madeenaaguda, Hyderabad
Response to: August 2016 Satianasuya
Name: Ch. Bala Subrahmanyam
City: Guntur
Response to: August 2016 Satianasuya
Name: టి.విజయలక్ష్మి
City: Guntur
Message:సమాజంలోస్త్రీఔన్నత్యాన్నిఅనసూయకధ ద్వారాచక్కగావివరించినరచయితకుఅభినందనలు!
Response to: August 2016 Satianasuya
Name: Nagaiah
City: Hyderabad
Message:శాస్త్రిగారు, మీరు వ్రాసింది నూటికి నూరుపాళ్ళు నిజం. స్త్రీశక్తిస్వరూపిణి. స్త్రీలేకపోతే మగవాడికి మనుగడలేదు. దీనిని వినని వాడికి ముఖంమీద తుపాకీపెట్టి మరీచెప్పాలి.
ధన్యవాదాలతో నాగయ్య
Response to: August 2016 Satianasuya
Name: వాగ్దేవివిజయం
City: Hyderabad
Message:T V S శాస్త్రిగారి రచనశైలి నాకు పరిచయమే . వారు నేటి సమాజంలో భ్రుణహత్యలు పెరిగి స్త్రీసంతతి తగ్గిపోయింది .ఒక సామాజిక రుగ్మత ఈవ్యాసంలో స్పష్టంగా కనపడుతుంది. ఒకపురాణ ఇతిహాసం ప్రామాణికంగా తీసుకొని నేటి సమాజానికి మంచి సందేశం యివ్వటంలో శాస్త్రిగారు నూరుశాతం న్యాయంచేసారు అనుటలో సందేహం లేదు. వారికి అభినందనలు తెలుపుతున్నాను ." వాగ్దేవివిజయం "
Response to: August 2016 Satianasuya
Name: Aravindabalamallampalli
City: Hindupur
Message: Anasuyanivishleshistusthrigurinchibagachepparu
Response to: August 2016 Satianasuya
Name: Indira reddy
City: Bangalore
Message: పురాణాలలో స్త్రీకి ఇచ్చిన గౌరవం ప్రస్తుత సమజంలో ఇవ్వడం లేదనేచెప్పాలి పురుషాధిక్యిత సమాజంలో ప్రతిరోజు నేటిస్త్రీ అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నది .ఆడవారి ని స్పత్తితగ్గి ఇప్పటికే మనదేశంలో చాలా సమస్యలు వస్తున్నాయి.
Response to: August 2016 Satianasuya
Name: ఏ.యస్వీ.RAMANARAO
City: విశాఖపట్నం
Message:శాస్త్రిగారూ, నన్ను మీకు తెలుసు. రాజేశ్వరరావుకిఆంధ్రాయూనివర్సిటీ వారూ "కళాప్రపూర్ణ" ఇచ్చిసత్కరించినప్పుడుమీరూ వ్రాయమంటే నేనూ ఆయనమీద పత్రికాముఖంగా ఒక వ్యాసం వ్రాసేను! జ్ఞాపకం వచ్చిందా!
Response to: August 2016 Satianasuya
Name: ఎమ్.ఎల్. కాంతారావు
City: చెన్నయ్
Message:అనసూయ వృత్తాంతం, దత్తాత్రేయ జననం చక్కగాతెలియ జేసారు. భ్రూణ హత్యలు గురించి ఉటంకిస్తూ, స్త్రీప్రాముఖ్యత బాగా తెలియజేసారు.
Response to: August 2016 Satianasuya
Name: T.S.Kaladhar
City:Guntakal
Message:పాతతరంవాళ్ళకుతెలిసినకథఅయినామీరువ్రాసినవిధానంతోమరికొన్నివిషయాలుతెలిశాయి. మీకుధన్యవాదాలుశాస్త్రిగారు...
Response to: August 2016 Satianasuya
Name: RamanaRaoMallampalli
City:Sangareddy, Telangaana
Message:మీకథావ్రుత్తాంతంపురాణ,విన్నదేఅయినాకొంగ్రొత్తవిధానముతోమాముందుంచారు. మీకథశైలికిమాధన్యవాదాలు.
Response to: August 2016 Satyamevajayathe
Name: ఎమ్విరమణారావు
City:ఆల్వాల్సికింద్రాబాద్
Message:శ్రీసత్యంగారురాసేప్రతిశీర్షికచాలచక్కగఉంటున్నది.సిలికానాంధ్రసుజనరంజనికి 15వపుట్టినరోజుశుభాకాంక్షలు
Response to: August 2016 Haasyachitraalu
Name: ఎమ్విరమణారావు
City:ఆల్వాల్సికింద్రాబాద్
Message:అంతాకబాలిప్రభావం.కార్టూన్స్చక్కగాఉన్నాయి.అభినందనలు
Response to: August 2016 Katha2
Name: ఎమ్విరమణారావు
City:ఆల్వాల్సికింద్రాబాద్
Message:సినిమా మామయ్య కధ చాలా ఆలోచింప చేసే విధానంగా సాగింది. రచయితకు అభినందనలు
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)