ఏప్రిల్ 9న లివర్ మోర్ దేవాలయ ప్రాంగణంలో సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం అచ్చమైన తెలుగు వాతావరణంలో శాస్త్రబద్ధంగా జరుగుతుంది. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' శీర్షిక చూడండి. రండి, మనమంతా కలిసి పండుగ జరుపుకుందాం.
- తాటిపాముల మృత్యుంజయుడు
సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు
సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చెన్నాప్రగడ కృష్ణ
చైత్రమాసం వచ్చేస్తుంది. ప్రకృతికాంత వసంతుని సంగమంతో పులకరిస్తుంది. పచ్చికబయళ్లు, పూలచెట్లు, చల్లని పిల్లగాలులు, కోకిలమ్మల మధుర గీతాలు, మామిడిపండ్లు ఒకటేమిటి వాతావరణమంతా ఆహ్లాదంగా ఉంటుంది. అమెరికాలోని Spring Season కూడా ఈ విధంగానే తలపిస్తుంది. వాన, ఎండ, చలితో ఎలాంటి ఇబ్బందిలేని వాతావరణంలో ఉగాది పండుగ జరుపుకోవటం ఉల్లాసంగా ఉంటుంది.
అయ్యో, సంవత్సరపు పేరు 'దుర్ముఖి ' కదా అని విచారించకుండా 'What's in a name' అన్న స్ఫూర్తితో కొనసాగితే సంవత్సరమమంతా ఉత్సాహంగానే ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఏప్రిల్ 9న లివర్ మోర్ దేవాలయ ప్రాంగణంలో సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం అచ్చమైన తెలుగు వాతావరణంలో శాస్త్రబద్ధంగా జరుగుతుంది. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' శీర్షిక చూడండి. రండి, మనమంతా కలిసి పండుగ జరుపుకుందాం.
- తాటిపాముల మృత్యుంజయుడు
|
|
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)