దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పు బాసలు సేయకూ
మబ్బుదేరెడి కన్నుగవతో మాటి మాటికి డాయకూ!
ఉబ్బు చేసుక తత్తరంబున నొడలిపై చెయివేయకూ
గబ్బితమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
వర్ణచిత్రం: బాపు
దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పు బాసలు సేయకూ
మబ్బుదేరెడి కన్నుగవతో మాటి మాటికి డాయకూ!
ఉబ్బు చేసుక తత్తరంబున నొడలిపై చెయివేయకూ
గబ్బితమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
వర్ణచిత్రం: బాపు
|
|
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)