మనబడి
పలుకుబడి

పదేళ్ళ క్రితం మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటిదాకా, సిలికానాంధ్ర మనబడి ఎన్నో రెట్లుగా పెరిగింది. పిల్లల పండగలు, తెలుగు మాట్లాట, మనపద్యం, తెలుగుకు పరుగు, బాలానందం - ఇప్పుడు సరికొత్తగా మనబడి పిల్లలకి తెలుగులో మాట్లాడటంపై మరింత పట్టుని అందజేసే వేసవి కార్యక్రమం "పలుకుబడి".

పలుకుబడి ప్రధానాంశాలు:

• తెలుగులో మాట్లాడటం పైనే పూర్తి శ్రద్ధ

• ఆటలతో కూడిన పాఠ్య ప్రణాళిక

• మనబడి విద్యార్ధులకు మాత్రమే పరిమితం (ప్రస్తుత & పూర్వ)

• ఆరు వారాంతాల వేసవి తరగతులు

• ఒక్కో వారాంతం తరగతి వ్యవధి మూడు గంటలు

• జూన్ మొదటి వారాంతం నుండి తరగతులు ప్రారంభం

• పలుకుబడి పుస్తకం, యోగ్యతాపత్రం ఇవ్వబడును

• రుసుము $75 మాత్రమే

గమనిక: తరగతులు జూన్ 4th/5th, 11th/12th, 18th/19th, 25th/26th మరియు జూలై 9th & 10th వరకు నిర్వహించబడతాయి. జూలై 2nd & 3rd తరగతులు వుండవు కాబట్టి జూలై 9th & 10th (శనివారం & ఆదివారం రెండు రోజులు) తరగతులు వుంటాయి.

నమోదు చేయు క్రమము:

(అ) పలుకుబడి వివరాలకొరకు http://manabadi.siliconandhra.org/palukubadi చూడండి

(ఆ)నమోదు పత్రం కొరకు:http://manabadi.siliconandhra.org/returningstudents_login.php చూడండి

(ఇ) మీ మనబడి Parent login ID ఉపయోగించి మనబడి వెబ్ సైట్ లోకి ప్రవేశించి Test Results/Register టాబ్ నొక్కండి

(ఈ) తరువాత వెబ్ పేజికి క్రింద వున్న Click Here to Register for PalukuBadi అనే button నొక్కండి

తరువాత మీకు దగ్గరలో వున్న పలుకుబడి కేంద్రాన్ని ఎంచుకొని యదావిధిగా మీ పిల్లల నమోదు ప్రక్రియ ముగించండి.

Palukubadi Centers are AS FOLLOWS:

(1) Bay Area – SELECT Fremont North Center (Forest Park Elementary School)

(2) Bay Area – SELECT Cupertino Center (Fremont High School)

(3) Los Angeles – SELECT Artesia/Cerritos Center (New Life Community Church)

(4) San Diego – SELECT San Diego L2 (After School Learning Center)

(5) Dallas – SELECT West Plano Center (QD Academy)

(6) Virginia – SELECT South Riding Center (Dulles South Multipurpose Room)

(7) New Jersey – SELECT Kendall Park Center (Sand Hills Community Wellness Center)

(8) New Jersey – SELECT Piscataway Center (GNext Education Center)

(9) Michigan – SELECT Novi Center (SV Temple)

తప్పక మీ పిల్లలను నమోదు చెయ్యండి!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)