1 2 3
ఒకటి రెండు మూడు
శివునికన్నులు మూడు
4 5 6
నాలుగైదు ఆరు
కొమరు మోము లారు
7 8 9
ఏడు ఎనిమిది తొమ్మిది
గాము లెంచిన తొమ్మిది
10
చివరికొచ్చును పది
హరి అవతారములుపదియే.
1 2 3
ఒకటి రెండు మూడు
శివునికన్నులు మూడు
4 5 6
నాలుగైదు ఆరు
కొమరు మోము లారు
7 8 9
ఏడు ఎనిమిది తొమ్మిది
గాము లెంచిన తొమ్మిది
10
చివరికొచ్చును పది
హరి అవతారములుపదియే.
|
|
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)