జూన్ 7వ తేదీ అఖిలభారతీయభాషాసమ్మేళన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు కవిసమ్మేళనం ఉదయం నుండి సాయంకాలం వరకు హైదరాబాద్ లో విజయవంతంగా జరిగినవి. ఆసందర్భంలో కొందరికి భాషాభూషణ్ పురస్కారాలు, మరికొందరికి సాహిత్యశ్రీ పురస్కారాలు ప్రదానం చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి తమిరిశ జానకి తన కవితని చదివి వినిపించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో శ్రీపోతుకూచి సాంబశివరావుగారి ఆధ్వర్యంలో భోపాల్ నుండి వచ్చిన ప్రముఖులతో మరియు ఇతర భాషా కవులతో కలసి Dt. 7-6-2015 ఉదయం నుండి సాయంకాలంవరకూ దిగ్విజయంగా జరిగింది.