డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ బతుకమ్మ, దసరా పండగ
9 అక్టోబర్ 2016 నాడు Southfork Ranch, Allen TX, USA లో DATA నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా పండుగ ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కటి పచ్చిక బయలు ప్రాంతంలో 21 అడుగుల ఎత్తు బతుకమ్మ ప్రత్యేకతతో, 700 మంది మహిళలు 300 బతుకమ్మలతో పాల్గొన్నారు.