కవితా స్రవంతి
నీకై వచ్చాను ఇలా
- అఖిలాశ (జాని.తక్కెడశిల)
నీకై వచ్చాను ఇలా
నీ రూపము చూసి అయ్యాను శిల
నీ స్వరము విని కదిలాను అలా
నిన్ను ప్రేమించాను చాలా
నా ప్రేమను అంగీకరించవే.. ఓ లైలా
నీవు అవునంటే వాయిస్తాను.. మురళి లోల
నీవు కాదంటే నా మనస్సు విల విల
నీవు లేని ఈ జన్మ ఎలా ?
కడకు కనుగొన్నాను ఇది కల
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)