పాఠకుల సమర్పణ
పాఠకుల స్పందన

Response to:
Name: ప్రతాప వెంకట సుబ్బారాయుడు
City:

Message:నమస్కృతులు!
నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికన్నా ముందు మీరే అందజేశారు. హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా అభిమాన సుజనరంజనికి, మీకూ, స్టాఫ్ కు, సాటి రచయితలకు, కవులకు, చిత్రకారులకు కొత్త సంవత్సర (2016) శుభాకాంక్షలు!
ధన్యవాదాలు.

Response to: jan 2016 index
Name: Madabhushi DIvakarababu
City: Hyderabad..India

Message:ఏ దేశమేగినా..ఎందుకాలిడినా మాతృభాష
సేవలో తరిస్తున్న నా తెలుగుజాతి జనులని
అభినందిస్తున్నాను!

Response to: jan 2016 index
Name: Srilakshmi
City: 1495 don avenue. Unit 106. Santaclara ca 95050

Message: By seeing this info I got feeling we are living in Telugu society .this information we can share to children this monthly magazine has lot of information it is great to see the booklet which has very good info

Response to: jan2016 katha1
Name:Jogarao
City: Visakhapatnam, Andhrapradesh

Message:Honesty wins always under all circumstances. Moreover hesitation sometime lead to unexpected troubles.

Caste or religion has no relevance now a days . It is our own created tendency since the entire humanity itself is one.

Response to: jan2016 deepthivakyam
Name:Anasuya cherukuri
City: Dublin caulifornia

Message:Maatrutvaniki maro vodi chaala chaala baavundi deepti garu calabaga vrasaru menu meeto nootiki noru pallu yekeebhavistanu.jeerna mange subhashitam.namaste.thanks illati  kavitalu chaduvutunte ippati pempakalagurinchi chaala badhaga vuntundi yemi cheyalenistiti.dhanyavadalu deepti garu.Anasuya cherukuri.

Response to: jan2016 nagarjunasagar
Name: K.V.Ramanaidu
City: Hyderabad

Message:the story of nagarguna sagar is elaborate and inspiring. wish the author for the effort.

Response to: jan2016 nagarjunasagar
Name: Venkateswarlu Nori
City: Bangalore, India

Message: Congratulations  for a remarkable exposition  of Nagarjuna sagar project. I hope you can enlighten us with many such essays on major projects in India. Kudos to the authour.

Response to: jan2016 deepthivakyam
Name: Parsa V Ramachandra Rao
City: Hyderabad India

Message: Ammanu gurinchi, atyadbhutam ga vivarincharu, Deepti Koduru Garu. Vaariki ma abhinandanalu, Dhanyavaadalu.

Response to:
Name: Bhuvanachandra Raju
City:

Message: Mruthyumjayudu

గారూ ... నమస్తే .ఎంతో అభిమానంతో మీరు పంపుతున్న సుజనరంజని నా మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది .మీకూ మీ ఇంటిల్లిపాదికీ సుజనరంజని పాఠకులకీ పేరు పేరునా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ .......నమస్సులతో ....మీ భువనచంద్ర

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)