ఈ చిత్రం "" నీటిలో నీడలు "" అనే concept ని తీసుకుని చిత్రికరించాను.
అప్పుడప్పుడే తెల్లవారుతుండగా సూర్యుడు, ఆకాశం యొక్క రంగులు మిళితమై కొండల మీద పడి, నీటి లో వాటి నీడ మరియు తటాకము ఒడ్డున వున్న చెట్ల యొక్క నీడ నీటిలో పడడం చిత్రీకరించాను. పడవ మరియు అందులోని మనుషులు యొక్క నీడని కూడా చిత్రీకరించాను.