హైదరాబాద్ త్యాగరాయ గాన సభా మెయిన్ హాల్ లో మాతృదేవోభవ పురస్కారాల ప్రధానం ... 1.. 05.. 2015
1.. 05.. 2015వ తేదీ, లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ పదవ వార్షికోత్సవం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సందర్భంలో కొందరు రచయిత్రులము తమ తమ తల్లిగారి పేరుమీద మాతృదేవోభవ పురస్కారాలు కొందరు మహిళలకు ఇవ్వడం జరుగుతోంది. ఆ సందర్భంలో తీసిన గ్రూప్ ఫొటో ఇది.
పురస్కార ప్రదాతలు : డా.వాసా ప్రభావతి, తమిరిశ జానకి, డా.ముక్తేవి భారతి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి,పొత్తూరి విజయలక్ష్మి, అరుణావ్యాస్, స్వాతి శ్రీపాద, శ్రీపతి బాలసరస్వతి, ఉంగుటూరి శ్రీలక్మి
పురస్కార గ్రహీతలు : డా. అనంతలక్ష్మి, కన్నెగంటి అనసూయ, అభినందన భవాని, ప్రభల జానకి, వి.కె.దుర్గ, తురగా జయశ్యామల, ఉంగుటూరి శ్రీలక్ష్మి, అల్లూరి గౌరీలక్ష్మి., గురజాడ శోభాపేరిందేవి.