పాఠకుల స్పందన

 

Response to: jan14 kavita-5 hikulu

Name: G.Sreedevi
City:

Message : హైకూలు చాలా బాగున్నాయి. ఈ ప్రక్రియకు కావలసిన నిబంధనలు తెలియజేస్తే సంతోషిస్తాను.

Response to: jan2015 telugumaandalikapadasekaranavidaanam

Name:ETAKOTA  ESWARA RAO
City:AMALAPURAM

Message: ప్రముఖ భాషావేత్త డా.చంద్రకిరణ్ వ్రాసిన తెలుగు మాండలికాలను చదివితే నేను ఎం.ఏ లో చదువుకున్న మాండలికాలు గుర్తుకొచ్చాయి. సుజనరంజని e మాసపత్రికను నేను ఈ రోజే తిలకించాను. అనుదిన పాఠకుడుగా ఇకపై నేను ఉంటాను.

Response to: feb2015 undedhearth

Name: B.Narsan
City:Hyderabad

Message :Kavitha chadivithe bhayamesindi. Edi poet sweeyanibhavama? kalpanaya ventane thelusukovali.

Response to:feb2015 padyamhrudyam

Name:A.Satyanarayana Reddy
City: Hyderabad

Message : దూరదేశంలో ఉంటూ కూడా మనజాతి కోసం, మన దేశం కోసం, మనభాష కోసం, మన సంస్కృతి కోసం తెలుగు సోదరులు పాటుపడుతున్నందులకు చాలా ఆనందముగా ఉన్నది. నేను ఉద్యోగ విరమణ తరువాత తెలుగు వ్యాకరణం నేర్చుకొని పద్యరచన ప్రారంభించాను. ఈ సంస్థ కార్యకలాపాలలో నాకు చేతనైన విధంగా పాల్గొంటాను అని చెప్పటానికి సంతోషిస్తున్నాను.

Response to:feb2015 chirukanuka_kavita

Name: B.Bhujanga Reddy
City:Hyderabad, Telangana State

Message : మలాలా, సత్యార్థీలకు వచ్చిన నోబెల్ శాంతిబహుమతి భావిపౌరుల జీవితాల్లోనూ తనకాంతిని నింపుతుందన్న ఆశను వ్యక్తం చేసిన ఈకవిత బాగుంది.

Response to:feb2015 sankraanthi

Name: palapartysyamalanandaprasad
City:vijayawada

Message :eepadyamlo moodu chandovya karana doshaaluunnayi. rachanaasaili, bhaavaalu baagunnayi.

Response to:feb2015 index

Name: Prof. Kunuthur Srinivasa Reddy
City: Tirupati

Message :The world as known to us, just occupies one fourth of the Earth's space and the rest occupied by ocean waters. As such, it is not impossible to spread Telugu heritage, culture, traditions, ancient and historic human values and spiritual values across the world for which there exists a genuine necessity to keep Telugus to stand united for common good. To meet this objective, international directory of Telugus becomes imperative, to start with. In this context, I suggest a website be created exclusively by Silicon Andhra Organization to serve the objective. Thank you.

Response to: feb2015 satyamevajayathe

Name: ఎమ్.వి.రమణారావు
City: ఆల్వాల్

Message : నర్, మీరు ముఖపుస్తకం గురించి చాలచక్కగా వివరించారు. ఇంకా టిఫిన్ గురించి అయితే నేను కూడా లైక్చేయడం జరిగింది. ఎందుకంటే అంత ఇదిగ అలంకరణ చేస్తున్నారు మరి, ఇక పుస్తక పఠనం గురించి అయితే టివి సీరియల్స్, ఇంటర్నెట్ల వలన, ముఖ్యంగా నా పఠనం కూడ ఆలస్యం అవుతోంది. నమస్కారములతో-రమణారావు

Response to:

Name: bvrao
City:TUNI A .P

Message :Recently I had gone through a Tv scrolling that the series of articles in your mag. by Sri.MutteviRavindranath were published in the form of a book. Pl. send me details or send me Sri. Muttevi's email id. Thank you

Response to: Aug14kavita- hikulu

Name: d.krishaveniakkai.papai
City:

Message :upiraday kalamantha, uppiraday kshanamdakakalasiunndamu. manamukastasukhamulanu panchukundamu.

Response to:feb2015 anuvadakavithalu

Name: తెలిదేవర రవీంద్రనాథ్ టాగోర్

City: కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

Message : సుజనరంజని అంతర్జాల మాస పత్రిక నాకు నెలనెలా పంపిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫిబ్రవరి 2015 సంచికలో మీరు జతపరచిన "మనబడి 9వ సాంస్కృతికోత్సవం - చిన్నారుల చిత్రాలు" అత్యంత ఆనందాన్ని కలుగచేసాయి. అంతరించిపోతున్నట్లుగా భావిస్తున్న మన సంప్రదాయ వేషధారణలను ప్రతిబంబిస్తున్న చిత్రాలు చూసి చాలా సంతోషం కలిగింది. దేశం కాని దేశంలో, మన భాష, సంప్రదాయ విలువలను చిన్నారులకి భోధిస్తూ, మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ముఖ్యంగా "మహాకవి ఇక్బాల్" రచించిన "సారే జహాసే అచ్చా" గీతానికి తెలుగు అనువాదం అందజేసిన మీకు నా కృతజ్ఞతలు. మన దేశ సమైక్య భావాన్ని ప్రతిబంబిస్తున్న ఆ గేయం, సర్వదా ఆలాపనీయం, దేశాభిమానులకి అత్యంత ప్రేరణ కలిగించే సత్సందేశం.

Response to:feb2015 satyamevajayathe

Name: Satyabhama Pappu
City: Houston, TX

Message : సత్యంగారూ, ఎప్పటిలానే బాగా నవ్వించింది మీ ఆర్టికల్. ఫేస్బుక్ ఒక అబ్సెషన్లాగా అయిపోయిన వాళ్ళెందరో నాకు తెలుసు. ఏదిఏమైనా "అతి సర్వత్రా వర్జయేత్". మీ రమణగారి కొసమెరుపు జోక్ చాలా బావుంది. అది ఊహించుకుంటూ, బుగ్గనవేలెట్టుకుని చాలాసేపు ఉండిపోయాను, అంతగా ఆలోచింపచేసింది.

Response to:feb2015 talapullo_tamashalu

Name: వంగూరి చిట్టెన్రాజు
City:

Message : అనసూయమ్మగారూ, చక్కటి కాకినాడ బుడికారంతో, నుడికారంతోమీ "ఏకస్తంభం మేడ" లో మహారాణిలా గడుపుతున్న వివరాలు మనం ఫోనలో ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, చదువుతుంట ఇంకా బావుంది. మంచి వ్యాసానికి ధన్యవాదాలు.

Response to: feb2015 mareechikalu

Name: g. soumya
City: hyderabad

Message : thanQ sujanaranjani! thank you for the correction.

Response to: feb2015 padyamhrudyam

Name: SRINIVAS
City: Hyderabad, telanagana, india

Message : cool picture, natural habitat

Response to: feb2015 satyamevajayathe

Name: Uma shankar Kuppa
City:

Message : Worth Reading. సత్యం మందపాటిగారి వ్యాసాలూ, శీర్షికలు / కధలు చాలా చదివాను. సాధారణ విషయాలు స్పష్టంగా / వ్యంగంగా రాస్తారు. వారికి నమస్కారములు, మీకు అభినందనలు -

Response to: feb2015 telugutejomurthulu

Name: padmaja
City: Hydrabad

Message : sri sri narayanacharyulu garu prthasmaraniyulu. raboyetharaluthppakagurthunchukovalisina goppavaru eeshirshika chalabagunnadi varigurinchiyennovishayalutelisinavi .

Response to: feb13 padyam-hrudyam

Name: ramesh
City:Hyderabad.

Message :HI Sir, This article was very helpful.Thankalot and please post some thing on Dwani, Auchityam,Vakrothi.

Response to: feb2015 book_review

Name: uppalapativenkatarathnam
City: ongole

Message :సర్,డాక్టర్. అక్కిరాజు వారి నృహరిపంచశతి శతకం పరిచయం సన్నిధానంవారు చాలా బాగా చేసారు. మూలాన్ని చదివితే ఇంకెంత ఆనందం కలుగుతుందోనన్న జిజ్ఞాస పాటకులకి కలిగించేరు, అక్కిరాజు వారు, పద్యం పాడటంలో, నటించటంలోనే గాక, కందంలో పద్యం హృదయంలో నాటేది ఉందని చెప్పటం బాగున్నది. శ్రీసన్నిధానం వారికి, అక్కిరాజువారి సుమనస్సుతో అభినందనలు, నమస్సులు. యు.వి.రత్నం ఒంగోలు.

Response to: feb2015 index

Name: Krishna C
City: Hyderabad.

Message : niice


 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)