వర్లి చిత్రకళ

మధుబాణి /మిధిల చిత్రకళ


- -చిత్రకారిణి: కొండిశెట్టి శాంతిప్రియ

 

మధుబాణి / మిథిల చిత్రకళ అతి పురాతనమైన భారతీయ సంప్రదాయ చిత్రకళ. ఇది బీహర్ రాష్ట్రంలోని మిథిల ప్రాంతం మరియు నేపాల్ ప్రాంతాలలో వేస్తారు. మధుబాణి అనగా అడవులలో లభించు తేనె ( మధు-తేనె, బాణి - తేనె). మిథిల అనే పేరును మిథిల నగరం అనే పేరు నుండి సంగ్రహించబడినది.

పురాణాల ప్రకారం, జనక మహారాజు తన తనయ సీతాదేవి వివాహం రాముల వారితో చేయుటకు నిశ్చయించినప్పుడు మిథిల నగరమును తన పుర ప్రజలు వివిధ చిత్రాలుతో అలంకరించారని ప్రతీక. అలా ఆ చిత్రకళకు మిథిల చిత్రకళ అనే పేరు వచ్చిందని చెప్తారు .

జంతువులు, జానపదాలు మరియు పురాణాలకు సంబంధించినవి వుంటాయి. నేను ఈ చిత్రంలో పురాతనమైన మధుభాణి కళకు ఆధునికతను జోడించి నెమలిని గీయడం జరిగింది .

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)