సారస్వతం
నిత్యజీవితంలో రసాయనం
- వేమూరి వేంకటేశ్వరరావు
పాఠకులకిమనవి
ఈశీర్షికనిపాఠకులుఎంతగానోఆదరించేరన్నదివారుసుజనరంజనికిరాసినలేఖలద్వారాను, నాకునేరుగారాసినలేఖలద్వారానుస్పష్టమైంది.
చాలమందినెలనెలావచ్చేవ్యాసాలకొరకువేచిఉండలేకపోతున్నారన్నవిషయంకూడస్పష్టమైంది.
"పుస్తకంఅంతాఒకేచోటదొరుకుతుందా?" అని వాకబు చేస్తున్నారు. పాత సంచికలనివెతికి పుటలు తిరగెయ్యడంకంట అంతా ఒకేచోట ఉంటే సుబోధకంగా ఉంటుంది కదాఅని పత్రికాముఖంగా వ్యక్తం అవు తూన్నఅభిప్రాయాలు పాఠకమహాశయులకి తెలియనిదికాదు.
ఈకారణాలవల్ల ఈవ్యాసాలన్నిటిని గుత్తగుచ్చి ఒకపుస్తకరూపంలో ప్రచురించేను. ఈఅంతర్జాలయుగంలో వస్తూన్న మార్పులకి తలఒగ్గి ఈపుస్తకాన్ని "ఇ-పుస్తకం" గాకినిగెసంస్థవారి సహాయంతో ప్రచురించేను. ప్రతులు కావలసిన వారు http://kinige.com/kbook.php?id=3621 కి వెళితే అక్కడ ఈ పుస్తకం ప్రతులు లభ్యం అవుతాయి.
ఈశీర్షికని ఇంతవరకు నడిపి నాకు ప్రోత్సాహం ఇచ్చిన శ్రీ తాటిపాములమృత్యుంజయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
- వేమూరి
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)