పాఠకుల సమర్పణ

పాఠకుల స్పందన

Name: PANTULA SITHAPATIRAO
Email: sitapati.pantula@gmail.com
City: Message: “నా సృష్టిలో మహోన్నత జీవి మానవుడు”.SAHABAAS

Name: Saikumar
Message: Namaskaramulu,
BAPU special sujanaranjani ento anandanni ichindi.
My best compliments to editorial team and the contributors for the magazine.

Name: Subba Rao Pochiraju
Message: మృత్యుంజయుడు గా రికి నమస్కారములు .బాపు గారి సంచిక చూసిన , నా స్పందన
పద్య రచన -బాపు
లేవు లేవాయె యిక మాకు లేవు బాపు !
పాడి గాదయ్య మము వీడ పరమ పురుష !
బాపు బొమ్మలు గనగానె పరవ శింతు
రఖిల జనములు పుడమిని నదియ మేటి .

అందరి వాడవ యైతివి
యెందరొ మఱి నిన్ను గూర్చి యేడ్చిరి యిచట
న్నిందరి మనసులు నొవ్వగ
నెం దుకయా యేగి తీవ యిపుడే బాపూ !

ఎం దులకో యీ కోపము
అందరమూ నిన్ను గురిచి యార్తిని నుండన్
మందిమి మేముం టి మిగా
నందముగా మమ్ము జూచి యాశి సు లిమ్మా !

Name: Venu
Message: Hello andi,

I have been getting emails for the last 3 years and I appreciate the effort and awareness of telugu you are spreading across the globe. I am interested in getting the published copy of the sujana ranjani.
Please let me know where and how can I subsribe.
Thanks, Venu

Name: Sasidhar Pingali
Message: మిత్రులు మృత్యుంజయుడు గారికి
సంచిక ఆద్యంతమూ సుందరం గా వుంది. ముఖ్యంగా బాపూ స్వదస్తూరితో వున్న లేఖలు వన్నె తెచ్చాయి. బొమ్మలు సరే సరి. అక్టోబరు సంచిక తేలేని కష్టాన్ని చూపిస్తూ ఆలోటును నూటికి నోరు పాళ్ళూ తీర్చేసింది ఇది అచ్చు పుస్తకమేమైనా హైదరాబాద్ లో లభ్యమయ్యే అవకాశం వుందా? తెలియజెయగలరు. ఈ అనర్ఘ రత్నాన్ని పది కాలాల పాటు పదిలంగా దాచుకోవాలని కోరిక.

కృతజ్ఞతలతో
శశిధర్ పింగళి

Name: Satya Manadapati
Message: నమస్కారం. సుజనరంజని వార్షిక సంచిక చదివాను. చాల బాగుంది. భద్రంగా దాచుకోవలసిన పుస్తకం. పీడీఎఫ్ కాపీని సేవ్ చేసుకున్నాను కూడాను. మీకు, మీ సంపాదక వర్గానికి అభినందనలు. ధన్యవాదాలు.

కాకపొతే నా వ్యాసం తరువాత మీరు ఇచ్చిన నా పుస్తకాల ముఖచిత్రాల్లో ఒక పొరపాటు జరిగింది. వాటిలో రెండు ముఖచిత్రాలు బాపుగారివి (ఎన్నారై కథలు, చీకటిలో చందమామ). మిగతావి చంద్ర, కరుణాకర్ వేసినవి. గ్రహించగలరు. It

is not a big mistake or anything, but I wanted to let you know.

ధన్యవాదాలతో,
సత్యం మందపాటి
సంపాదకుడు: సత్యం గారు, తప్పిదానికి క్షమాపణలు తెలుపుతున్నాము.

Response to :
sep14 sahityamlo chatuvulu

Name: Rao Vemuri
Email: rvemuri@gmail.com
City:
Message: ఈ నెల "సాహిత్యంలో చాటువులు" లో జరిగిన సంభాషణ భార్తా భర్తల మధ్య కంటె బావా మరదళ్ల మధ్య జరిగినట్లు ఊహించుకుంటే మరి కొంచెం రసవత్తరంగా ఉంటుంది. – వేమూరి


Response to :
sep14 sadguruvani

Name: s.s.v.ramana rao
Email: ssvrrao@hotmail.com
City:
Message: చదవడానికి అదృష్టం ఉండాలి. జ్ఞానం గురుముఖత మాత్రమే లభ్యం" అని పెద్దలు ఎందుకన్నారో ఈ ఆర్టికల్ చదివితే అందరికీ అర్థం అవుతుంది. జగద్గురువు వాసుదేవులకు ప్రణామములు

Name: mohan
Email: ckmcvl@gmail.com
Phone:
Message: వేమూరి వేంకటేశ్వరరావు mi article chala bagundi

Name: venkateshwara rao
Email: dtbvrao@gmail.com
City: Sangareddy
Message: mudralu 10 annaru vatini chupisthe bagundedi


Response to :
sep14 satyamevajayathe

Name: Muralidhar Lanka
Email: lanka5255@gmail.com
City:
Message: Satyam Garu,
Very nice article - entertaining narration and a touching conclusion.

Best Regards,
Murali Lanka


Response to :
sep14 telugutejomurthulu

Name: K.N.RAO
Email: knraogeol@yahoo.co.uk
City:
Message: I am ashamed that I am not aware of Prof. RamaRao gari's achievements till today. Why our news papers write articles about such people? Thanks Silicon Andhra -Sujanan ranjani.


Response to :
aug13 rachanalaku

Name: pavankumar
Email: kodams@gmail.com
City: hyderabad
Message: every month reciveing sujanaranjani. thanks. for book review, what is the procedure.


Response to :
sep14 kavita-3

Name: naramsetti umamaheswararao
Email: naramsetti_uma@yahoo.co.in
City:
Message: కవిత అర్ధవంతంగా హృదయాలను తాకే విధంగా ఉంది.


Response to :
sep14 sahityamlo chatuvulu

Name: sreepada kameswara rao
Email: krsreepada@gmail.com
City:
Message: Nice to read the old chaatuvulu


Response to :
sep14 kavita-3

Name: భగ్వాన్
Email: apsbhagavan@gmail.com
City:
Message: రావి రంగా రావు గారి అమెరికా పాఠం కవిత చాలా బాగుంది


Response to :
sep14 - katha-2

Name: Venkateswarlu Nori
Email: Venkateswarlu_nori@yahoo.co.in
City:
Message: Solar cycle focus and the theme of Respecting teachers is quite interesting. May God bless your efforts to celebrate such articles.


Response to :
sep14 jagamanta kutumbam

 

Name: నండూరి సుందరీ నాగమణి
Email: nandoorinagamani@gmail.com
City:
Message: శ్రీ మృత్యుంజయుడు గారికి, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.


Response to :
sep14 sangeetaranjani

Name: M.KRISHNA
Email: malluvalasakrishna.mk@gmail.com
City:
Message: veena pracheenatanu,ownnetyanni dayvatvanni vati rakalanu maryu bhagalanu teliyajesinanduku dhanyavadamulu.


Response to :
sep13 pustakaparichayam

Name: BulusuVSMurty
Email: bulusuvsmurty@gmail.com
City: rajahmundry
Message: krutajnatalu.


Response to :
sep14 - katha-3

Name: టీవీయస్. శాస్త్రి
Email: sastry.tvs@gmail.com
City:
Message: కథ చాలాబాగుంది!ప్రచురించేముందు,అక్షర దోషాలను ,సరిచేసి ప్రచురిస్తే ఇంకా బాగుంది!రచయిత రత్నం గారికి నా అభినందనలను మీ ద్వారా తెలియచేయగలరు!

టీవీయస్.శాస్త్రి


Response to :
sep14 - katha-3

Name: v.sreenivasa murthy
Email: vsereenivasamurthy@gmail.com
City:
Message: very good. it really reflects the affection and attachments along with the sentiments


Response to :
sep14 - katha-3

Name: Subbu
Email: sarma_kompalli@hotmail.com
City:
Message: Very emotional, sentimental and nostalgic story..


Response to :
sep13 telugutejomurthulu

 

Name: jawaharlal
Email: jawa84@rediffmail.com
City: Atlanta
Message: Very good book.Please send e book every month


Response to :
sep14 satyamevajayathe

Name: Akella Suryanarayana Murthy
Email: suryaakella99@gmail.com
City:
Message: Very true, Bars and few thousand gundas and few more thousand gunda politicians have hijacked our country. yes, recent elections are a relief, but not much, we have to wait for results from the present governments on crime and prices of essential commodities


Response to :
sep14 kavita-3




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)