పాఠకుల సమర్పణ
పాఠకుల స్పందన

Response to: September 2016 Katha3

Name: Bharathi

City: Hyderabad

Message: Pullamrajuగారు వ్రాసిన కధ చాలాబాగుంది. చక్కని సందేశాన్ని మొక్కల ఆవశ్యకతను

Response to: September 2016 Antavidivilasam

Name: కె.వి. రమణరావు చౌదరి.

City: Kakinada

Message:ధర్మాధర్మములు తెలిసిన మహాభక్తుడు, జ్ఞాని అయిన దేవవ్రతునకే అనుకున్నది చేయలేనిపరిస్థితి.

అదినిజంగా విదివిలాసమే. విష్ణుఅవతారమైన శ్రీకృష్ణునిసన్నిధిలో విష్ణుసహస్రనామములు పలికిన ధన్యమూర్తిభీష్ముడు. ఎంతోమంచి సందేశంఉన్న సద్గ్రంధాలు తరగని మనజాతి సంపదలు. మంచిపోస్ట్. ధన్యవాదాలండి.

Response to: September 2016 Antavidivilasam

Name: D.R.K.REDDY

City: Kakinada.

Message:రచనచక్కగా, క్లుప్తంగాఉంది. TVS శాస్త్రిగారికి ధన్యవాదాలు !

Response to: September 2016 Antavidivilasam

Name: KantaRao ML

City:

Message: Mahabharata is an epic containing a number of anctodes that gives us one or the other moral. Behaviours and attitudes of each character are so designed that every one has an importance to be part of this great epic. Man has to imbibe the spirit of life from this book. Bhishma's words that everything is bound to happen as is destined is a great dictum. Thanks to Shri Sastry for the article.

Response to: September 2016 Antavidivilasam

Name: Annapragada Subrahmanyam

City: Chirala

Message: very good message

Response to: September 2016 Antavidivilasam

Name: Nagaiah

City: Hyderabad

Message:చక్కటి నీతి శాస్త్రిగారు, ధన్యవాదాలు. నాగయ్య

Response to: September 2016 Antavidivilasam

Name: Savitri

City: Hyderabad

Message:సభలో రాజధర్మమునకు కట్టుబడిన భీష్ముడు ధర్మం గెలవటం కోసమా తనరహస్యాన్ని అర్జునికి వివరించాడు. తను ఏపక్షంకి యుధ్ధంచేస్తున్నపక్షానికి నష్ఠం కలిగేవిధానంలో వర్తించటాన్ని ఎలాసమర్థిస్తారో వివరించండిసర్. మంచిపోస్ట్.. అభివాదములు సర్

Response to: September 2016 Antavidivilasam

Name: T.VIJAYALAKSHMI

City: Guntur

Message:ఒక్కొక్కసారి మంచిపనులను చేయాలని అనుకున్నాచేయలేం, అలానే చెడ్డపనులు జరగకుండా కూడా ఆపలేం! అంతావిధివిలాసం! ఒక్కవాక్యంలోనే అంతరార్ధాన్ని చక్కగాచెప్పారు! ధన్యవాదాలు!

Response to: September 2016 Satyamevajayathe

Name:Saratchandra

City: CUPERTINO

Message:బాగా చెప్పారు- సూటిగా పదునుగా

Response to: September 2016 Antavidivilasam

Name:టి. యస్. కళాధర శర్మ

City: గుంతకల్లు

Message:భీష్ముడికథ తెలిసినా మీ ద్వారా తెలుసుకోవడం బాగుంది.

Response to: September 2016 Silicanandra1

Name: Sree

City: USA

Message: We are looking for Avadhanigaari answers so that anybody can go back to see his Poorana in future, Appreciate if u can write on Avadhanam like challenge and answers

Response to: September 2016 Antavidivilasam

Name: Lalitarkaprasad yeluripati

City:

Message:ఉప్పూకారం తిన్నామని సాకుచెప్పి భష్మద్రోణాదులు తప్పించుకోచూడడం నాకు నేటికీ బోధపడదు. భీష్ముడి అసలు బలహీనత కురు రాజ్యంపట్ల అంకిత భావం. ఆముసుగులో ఎన్నో అరాచకాలు జరగనిచ్చాడు. పెద్దలు మనకు తప్పుగా అనిపించే చాలావిషయాలు భగవంతుడి లీల అని సరిపుచ్చారు.

Response to: September 2016 Antavidivilasam

Name:ఎం. ఎల్.కాంతారావు

City:

Message:మానవ జీవితంలో ఏసంఘటనైన విధిననుసరించి జరిగి తీరాల్సిందే. నావల్లనే జరిగింది అని అనుకోవడం బుద్ధిహీనుల లక్షణమని ఈ పురాణాలద్వారా మనం తెలుసుకోవాలి. భీష్ముని జననంనుండి నిర్యాణంవరకు ఆయనమాటల్లోనే అంతావిదివిలాసమే. అనుభవజ్ఞుల మాటలు సదాశిరోధార్యమని గ్రహించగలిగితేనే ఆజీవితానికి సార్థకత.

ఈ సూక్ష్మాన్ని శాస్త్రిగారు 'అంతావిధివిలాసం' ద్వారాచక్కగా వివరించారు.

Response to: September 2016 Rachanalakuahvanam

Name: M. AHALYA DEVI

City: Hyderabad

Message: MAA RACHANALANU DIRECTGA POST DWARA PAMPAVACHA.OK AYITHE ADRESS MAIL CHEYYANDI.

Response to: September 2016 Kavitha1

Name: K. JAGGA RAO

City: Visakhapatnam

Message: Meekavitha (ADHAMUNI THATHVAM) bavundi....kaani, VUTHHAMUDI THATHVAM yelavuntundokudacheppandi..!

Response to: September 2016 Katha 4

Name: K. JAGGA RAO

City: Visakhapatnam

Message: "PEGU KAALINA VAASANA" kathachaalabavundi...!
Writer Mr.ANJ Sharma gariki & Parichayamchesina Ms. T. Janaki gariki.... Jai...!!

Response to: September 2016 Katha 2

Name: S Chandra

City: Rochester

Message: Danturthi Sarmagari kathalu bhaleuntayi. Sarmagaru, meerudayaunchi ilantikathalu vraastuundandi. Chalakrutagnatalu

Response to: September 2016

Name: ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి

City: కాశీ/వారణాసి

Message: మీపత్రికలో కథలు కథాశీర్షికలు కహనాలు అవధానవిన్యాసాలు హాస్యగుళికలు కబుర్లకలబోతలు గేయవీచిక బాగున్నాయి.

Response to: September 2016 Katha 2

Name: Dr.V.Ramana Rao

City: Visakhapatnam

Message: This is a short story. the expression is good.

Response to: September 2016 Antavidivilasam

Name:చి౦తలపాటి బాలసుబ్రహమణ్య౦

City: గు౦టూరు

Message:శ్రీశాస్త్రిగారు భీష్ముని యొక్క గొప్పతనాన్ని, ద్రౌపతి స౦దేహ నివృత్తి ఎ౦తోచక్కగా వివరి౦చారు. ధన్యవాదాల౦డి.

బాలసుబ్రహమణ్య౦

Response to: September 2016 Antavidivilasam

Name: G. Nagabhushanam

City: Hyderabad

Message: Vyasamu chaala bagundi

Response to: Apr13 indexpage

Name: P. JAGADEESH

City: Guntur

Message: i am very happy to see the telugu web magazine

Response to: September 2016 kavitha4

Name: GV Rama. Rao

City:

Message: Excellent

Response to: September 2016 kavitha4

Name: DastagiriMettupalli

City: Tallahassee FLorida

Message: Excellent poems!!! Liked ' pooranattiaaligalade' very much.

Response to: September 2016 Pustakaparichayam

Name: Ganesh

City: Visakhapatnam

Message: Meeru vivarinche vidanam chalavipulamganu gurthuundedi ganu unnadi chalaupayogamupayogamganiunnavi chalasanthosham sir


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)