25-7-2015వ తేదీన లేఖిని సంస్థ నిర్వహించిన రచయిత్రితో ముఖాముఖి కార్యక్రమంలో రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారితో (ఫొటోలో కుడివైపు చివర) పరిచయం జరిగినది. లేఖిని సంస్థ ఉపాధ్యక్షురాలు శ్రీమతి తమిరిశ జానకి సభకి అధ్యక్షత వహించారు. రచయిత్రి పరిచయం శ్రీమతి వారణాసి నాగలక్ష్మి చేశారు.
త్యాగరాయగానసభ మినీహాల్లో లేఖిని సంస్థ నిర్వహించిన రచయిత్రితో ముఖాముఖి కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు శ్రీమతి తమిరిశ జానకి అధ్యక్షత వహించారు. రచయిత్రులు రచయితలు సాహితీ మిత్రులు పాఠకులు అందరూ వచ్చారు. సభ దిగ్విజయంగా జరిగినది. ఆ సందర్భంలో తీసిన ఫొటో ఇది.